Renu Desai: చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూశా.. బీజేపీ అభ్యర్థిపై నటి ప్రశంసలు!

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాధవీలతపై నటి రేణు దేశాయ్ ప్రశంసలు కురిపించింది. 'చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ను చూశాను' అంటూ నెట్టింట పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Renu Desai: చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ ను చూశా.. బీజేపీ అభ్యర్థిపై నటి ప్రశంసలు!

Renu Desai Instagram Post on BJP Madhavi Latha: సినీ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. హైదరాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాధవీలతను తెగ పొగిడేసింది. ఈ మేరకు మాధవిలతకు తన పూర్తి మద్ధతునిస్తున్నట్లు చెబుతూ.. 'చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమన్ ను చూశాను. ఈ పోస్ట్ పెట్టడానికి నేను ఎవరి నుంచి ప్యాకేజ్ తీసుకోలేదు. ఆమె గురించి నా అభిప్రాయాం వెల్లడించాను' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

ఇక ప్రస్తుతం ఈ ఇన్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి. ప్యాకేజ్ గురించి కామెంట్స్ చేయడంపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరోక్షంగా కావాలనే విమర్శలు చేశారంటూ జనసేన కార్యకర్తలు చర్చకు తెరలేపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Actress Vaishnavi: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి వైష్ణవి.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్

కన్నడ నటి వైష్ణవి గౌడ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో ఈరోజు ఆమె ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైష్ణవి తన సోషల్ మీడియాలో పంచుకుంది.

New Update
actress Vaishnavi engagement

actress Vaishnavi engagement

Actress Vaishnavi: కన్నడ నటి వైష్ణవి గౌడ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో ఈరోజు ఆమె ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను వైష్ణవి తన సోషల్ మీడియాలో పంచుకుంది. 

 

telugu-news | cinema-news | latest-news 

Advertisment
Advertisment
Advertisment