Casting couch: మంచం ఎక్కితేనే మంచి అవకాశాలు.. ఎవరికైనా తప్పదంటున్న రమ్యకృష్ణ! సినీ పరిశ్రమలో మహిళలకు లైంగిక వేధింపులు కామన్ అంటోంది నటి రమ్యకృష్ణ. స్టార్ నటిగా ఎదగాలంటే దర్శకనిర్మాతలు, హీరోల కోరిక తీర్చాలంటూ కుండ బద్దలు కొట్టింది. అలా చేయలేని వారి కెరీర్ ఊహించని రీతిలో క్లోజ్ అవుతుందంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. By srinivas 06 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ramya krishna: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై సీనియర్ నటి రమ్యకృష్ణ సంచలన విషయాలు బయటపెట్టింది. ఏ రంగంలోనైనా ఎదగాలంటే కొన్ని చోట్ల లొంగకు తప్పదని, ముఖ్యంగా మహిళలు తమ ఉనికి చాటుకోవాలంటే ఇతరుల కోరికలు తీర్చాల్సిన అవసరం అనివార్యంగా మారిదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఇండస్ట్రీలో స్టార్ నటిగా ఎదగాలంటూ దర్శకనిర్మాతలు, హీరోల కోరిక తీర్చాలని చెప్పింది. Styled by @jukalker Styling team @pratimajukalkar Wearing Beautiful saree by @toraniofficial Jewellery @karnikajewelshyd Makeup @nishisingh_muah 📸 shot by @arifminhaz#DanceIkon #Aha pic.twitter.com/KXaFq2K1FN — Ramya Krishnan (@meramyakrishnan) September 11, 2022 ఈ మేరకు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన స్త్రీలు రాణించాలంటే పడకగదిలోకి వెళ్లాల్సిందే. అయితే అందరూ అలాగే ఉంటారని నేను చెప్పట్లేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కావాల్సిందే. కొన్నిసార్లు సర్దుకు పోతేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని వారి కెరీర్ ఊహించని రీతిలో క్లోజ్ అవుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి ఎన్నో సంఘటనలున్నాయి' అంటూ పలు విషయాలను ప్రస్తావించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటూ సత్తా చాటుతున్న రమ్యకృష్ణ.. 'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది. #casting-couch #ramya-krishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి