Congress Party : కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదుల నేపథ్యంలో షియో అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అమీన్ ఖాన్, రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి బాలేందు సింగ్ షెకావత్‌లను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 26 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి MLA : కాంగ్రెస్ పార్టీ(Congress Party) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదుల నేపథ్యంలో షియో అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అమీన్ ఖాన్(Ameen Khan), రాజస్థాన్(Rajasthan) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి బాలేందు సింగ్ షెకావత్(Balendu Singh Shekhawat) లను 6 సంవత్సరాల పాటు సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది. Congress suspended Ameen Khan, former MLA, Sheo Assembly, and Balendu Singh Shekhawat, former Secretary of Rajasthan Pradesh Congress Committee from the party for 6 years with immediate effect after complaints of indiscipline & anti-party activities. pic.twitter.com/ETnFvBqzGE — ANI (@ANI) April 26, 2024 Also Read : కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో హైకోర్టు కీలక వ్యాఖ్యలు! #congress-party #rajasthan #ameen-khan #balendu-singh-shekhawat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి