JOBS: RITESలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.16 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులకు చార్టర్డ్ అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీతో పాటు 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ 2024 జనవరి 29. By srinivas 28 Jan 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి Railway: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వరుస నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్న రైల్వే తాజాగా మరో ఉద్యోగ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి 16 అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగ అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లికేషన్ చేసుకోవాలని సూచించింది. #HappyRepublicDay!#RITES salutes the spirit of unity that binds us together as a nation. We remain steadfast in our mission to offer #FutureReady solutions for shaping a #ViksitBharat. pic.twitter.com/yoHjQe35Z3 — RITES Limited (@RITESLIMITED) January 26, 2024 అర్హత: చార్టర్డ్ అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీతో పాటు 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 32 ఏళ్లు మించరాదు. ఇది కూడా చదవండి : Rahat Fateh: విద్యార్థిని చెప్పుతో కొట్టిన స్టార్ సింగర్.. వీడియో వైరల్ దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఇతరులు రూ.600 చెల్లించాలి. ఎంపిక: రాత పరీక్ష, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు: ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజుకు చివరి తేదీ 2024 జనవరి 29 ఇది కూడా చదవండి : Shraddha: పబ్లిసిటీ కోసం పాకులాడే నటిని కాదు.. నటి పోస్ట్ వైరల్ రాత పరీక్ష తేదీ: 2024 ఫిబ్రవరి 4 అదికారిక వెబ్‌సైట్: https://rites.com/ #notification #rites #16-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి