Hyderabad: స్పా సెంటర్లో పోర్న్ మూవీకి మించిన వ్యభిచారం.. ఒకేసారి నలుగురితో! హైదరాబాద్ చందానగర్ SVL టవర్స్‌లోని 'సాఫ్ట్ టచ్ స్పా సెంటర్'లో వ్యభిచారం గుట్టురట్టు అయింది. నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో 50మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. By srinivas 18 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Prostitution: హైదరాబాద్ నగరంలో మరో వ్యభిచారం గుట్టు రట్టు అయింది. మసాజ్ పేరుతో ఓ సెంటర్ లోపల గలీజ్ దందా నడుపుతున్నట్ల సమాచారం అందడంతో పోలీసులు దాడి చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు చందానగర్ పీఎస్ పరిధిలో హైవేపై ఉన్న SVL టవర్స్‌లో సాఫ్ట్ టచ్ పేరుతో నిర్వహిస్తున్న స్పా సెంటర్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో సెంటర్ నిర్వాహకులు వ్యభిచారం నడిపిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. నలుగురు యువతులు, ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. వారి దగ్గరినుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో శనివారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించగా భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పబ్ లో 50మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో పబ్ యాజమానులకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ డ్రైవ్ లో తరచు తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కస్టమర్లను పూర్తిగా చెక్ చేసినతర్వాతే అనుమతించాలని, లేదంటే పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. #hyderabad-chandanagar #soft-touch-spa-centre #prostitution సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి