AICC: హైకమాండ్ సంచలన నిర్ణయం.. మున్షీపై వేటు.. కొత్త ఇన్ఛార్జ్ ఎవరంటే?
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్ ను నియమించాలని హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇంకా భారీగా ప్రక్షాళన ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
/rtv/media/media_files/2025/01/01/q8fa1UeNNsXaiDRGBeqI.jpg)
/rtv/media/media_files/2025/01/01/eM4E4b0UNPOdohRzIOnI.jpg)
/rtv/media/media_files/2024/12/30/hSRPdq8ABykYgCfRMS9z.jpg)
/rtv/media/media_files/2024/11/27/ZeX72GkkdBFdWIDd4Y3c.jpg)
/rtv/media/media_files/2024/12/30/r8L7M8wsiKLHh5ljLmdg.jpg)
/rtv/media/media_files/2024/12/30/CQ850IvWrJ7qyYDcGCOh.jpg)
/rtv/media/media_files/2024/12/27/v18poOmK67XHleq43rQf.jpg)
/rtv/media/media_files/2024/12/20/emY2RbbR064hBu28BsfV.jpg)
/rtv/media/media_files/2024/12/27/prBasSOWUfr7QiIKN0g2.jpg)
/rtv/media/media_files/2024/12/27/8klBxXLYCEdCIzYdGq69.jpg)