ఆంధ్రప్రదేశ్ TDP: ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ సీరియస్.. పార్టీ నుంచి ఔట్? టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ శ్రీనివాస్ పై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. మరో వైపు రమేష్ రెడ్డిని 48 గంటల్లో పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన విధించిన గడువు నేటితో ముగియనుంది. దీంతో టీడీపీ హైకమాండ్ నెక్ట్స్ స్టెప్ ఏంటనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. By Nikhil 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Vs Varma: పవన్‌ను ప్రశ్నిస్తూ.. షాకింగ్ వీడియో షేర్ చేసిన వర్మ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ! పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు తీవ్ర చర్చనీయాంశమైంది. పిఠాపురం జగ్గయ్య కాలనీలో పారిశుధ్యం లోపించిందని ఇందుకు సంబంధించిన వీడియోను వర్మ షేర్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పవన్ ను టార్గెట్ చేసే ఆయన ఈ వీడియో షేర్ చేశారన్న చర్చ సాగుతోంది. By Nikhil 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: అయ్యో బెలూన్‌తో ఆడుతుండగా.. మహారాష్ట్రలో ప్రమాదవశాత్తు చిన్నారి మృతి Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead! By Manoj Varma 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు... By Manoj Varma 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ NATO: మా జోలికొస్తే వినాశనమే.. తప్పించుకోలేవ్: పుతిన్‌కు నాటో వార్నింగ్! రష్యాకు NATO స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కూటమిలోని పోలాండ్ లేదా ఏ దేశం జోలికొచ్చినా వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. పుతిన్ లేదా మరెవరైనా తమపై ఆధిపత్యం సాధించాలనుకుంటే అది పొరపాటే అన్నారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP: నటిపై బోల్డ్ కామెంట్స్.. ఎమ్మెల్యేను బహిష్కరించిన బీజేపీ! నటి రన్యారావుపై బోల్డ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌కు బిగ్ షాక్ తగిలింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు అధిష్టానం ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ National: బీజేపీకి రాహుల్ గాంధీ మద్దతు.. సీఎం యోగి సంచలన కామెంట్స్! రాహుల్ గాంధీ బీజేపీకి మేలు చేస్తున్నారని యూపీ సీఎం యోగి అన్నారు. ఆయన విదేశాల్లో దేశంపట్ల వ్యవహరిస్తున్న తీరు, మాటలు బీజేపీకే మేలు చేస్తున్నాయని చెప్పారు. రాహుల్ ఉద్దేశం, స్వభావం ఏమిటో దేశ ప్రజలకు అర్థమైందన్నారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kunal Kamra: మరో వివాదంలో కునాల్ కామ్రా.. ఈసారి నిర్మలా సీతారామన్ టార్గెట్ కునాల్ కామ్రా మరోసారి వివాదాస్పద వీడియో పోస్ట్ చేశారు. కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిని దేశద్రోహి అని పిలిచారు. తాజాగా నిర్మలా సీతారామన్‌పై ట్యాక్స్ గురించి ట్రోల్ చేసి కునాల్ పేరడీ పాట పాడారు. దీంతో ఆయనకు 2వ సారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. By K Mohan 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Suryapet Murder: సూర్యాపేటలో మాజీ సర్పంచ్ మర్డర్.. డీఎస్పీతో పాటు ఆ పోలీసులందరిపై వేటు! సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ శ్రీనివాస్ నాయక్ పై పోలీస్ శాఖ బదిలీ వేటు వేసింది. ఎస్ఐకి మెమో జారీ చేసింది. By Nikhil 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn