ఇంటర్నేషనల్ Rahul Gandhi: పాక్-బంగ్లా పై రాహుల్ కీలక వ్యాఖ్యలు! అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని అక్కడి మీడియా పాక్-భారత్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయని అడగగా..పాకిస్తాన్ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని,దాని వల్ల రెండు దేశాలు కలిసి ఉండలేకపోతున్నాయని తెలిపారు. మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం అంగీకరించబోమన్నారు. By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MLC Kavitha: ఇవాళ ఢిల్లీ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్ షీట్పైఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టుకు కవిత, మనీష్ సిసోడియాతో పాటు ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరుకానున్నారు. By V.J Reddy 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Pithapuram Floods: పిఠాపురాన్ని ముంచెత్తుతున్న వరదలు భారీ వర్షాలు పిఠాపురాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి. నిన్న రాత్రి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. By V.J Reddy 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ త్వరలో స్థానిక ఎన్నికలు.. కాంగ్రెస్ బిగ్ ప్లాన్ ! త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ గ్రామాల వారీగా సర్వే చేయించనుంది. పార్టీ కార్యకర్తలు, సోషల్ సర్వీస్ చేసే వాళ్లు, పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న వారు.. ఇలా మూడు కేటగిరీలుగా నేతలను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేయనుంది. By B Aravind 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cellars Ban: ఇకపై హైదరాబాద్‌లో సెల్లార్లకు నో పర్మిషన్? హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ కోసం చేపట్టే సెల్లార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వీటిపై ఫిర్యాదులు వస్తుండటంతోపాటు వర్షపునీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Minister Lokesh: ప్రజలను చంపాలని జగన్ కుట్ర.. లోకేష్ సంచలన ట్వీట్ జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి దానిని కూల్చాలని కుట్రపన్నాడన్నారు. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: వివాదాస్పదంగా దుండిగల్ విల్లాల కూల్చివేతలు దుండిగల్‌లో విల్లాలను కొన్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కత్వ చెరువు బఫర్‌జోన్ పరిధిలో 8 విల్లాలు ఉన్నాయని గతంలో చెప్పిన అధికారులు.. ఇప్పుడు 20 ఉన్నాయని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఆ విల్లాలను కూల్చివేస్తామని హైడ్రా నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Vizag: విశాఖలో హైటెన్షన్.. స్టీల్ ప్లాంట్ కార్మికులు అరెస్ట్! విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేను కార్మికులు, ఉద్యోగులు దిగ్బంధించారు. దీక్షా శిబిరం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్‌కు భారీగా కార్మికులు రాస్తారోకో చేశారు. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ BIG BREAKING: బీసీ కులగణనపై హైకోర్టు కీలక ఆదేశాలు TG: రాష్ట్రంలో బీసీ కులగణనపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు నెలల్లో బీసీ కుల గణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఆ నివేదికను కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn