ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతాం: చంద్రబాబు ఫైర్
రాష్ట్రంలో గంజాయ్, డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్రంలో గంజాయ్, డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎవరు అడ్డువచ్చినా తొక్కుకుంటూ పోతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనే దానిపై అయోమయం అవుతున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గురువారం కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా, పోలింగ్ రోజు వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలతో లేఖను పంపింది.
తిరుమలలో దివ్వెల మాధురి లంగావోణీలో రీల్ వీడియో ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతోంది. పట్టు పరికిణీలో 'ఎక్కడ.. ఎక్కడ.. ఉందో తారక' అంటూ రీల్ చేసింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
గతేడాది అంటే 2024 ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి ఎలా పెంచుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్ లో చూడండి.
గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబును వైసీపీ అధినేత జగన్ నియమించారు. గతంలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు అంబటి. ఆ తర్వాత ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగారు. అయితే.. జనవరిలో ఆ నియోజకవర్గ బాధ్యతల నుంచి జగన్ తప్పించారు.