రాజకీయాలు పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. మధురైలో కేసు నమోదు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కల్యాణ్ అనవసర వ్యాఖ్యలు చేశారంటూ వంజినాథన్ అనే న్యాయవాది మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పవన్ పై కేసు నమోదు చేశారు. By srinivas 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan VS Stalin: డిప్యూటీ సీఎంలిద్దరూ ఆన్ ఫైర్! సనాతన ధర్మం గురించి ఏడాది క్రితం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మరోసారి రెచ్చిపోయారు. ఆయన పేరు ప్రస్తావించకుండా ఆయనకి చురకలు అంటించారు. దీంతో స్టాలిన్ కూడా కౌంటర్ గా లెట్స్ సీ అని అన్నారు. By Bhavana 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ మౌనం ఎందుకు? కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పెద్దగా స్పందించకపోవడంపై చర్చ సాగుతోంది. సురేఖకు లీగల్ నోటీసులు పంపిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. అయితే.. మాటకు మాటతో వివాదాన్ని పెద్దది చేయకూడదని కేటీఆర్ భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. By Nikhil 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక సమీక్ష నిజామాబాద్ జిల్లాలో వరద నష్టంపై మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. By Nikhil 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నీవే నా బుట్టబొమ్మ.. జాక్వెలిన్‌కు సుఖేష్ ఖరీదైన ప్రేమ లేఖ సుఖేశ్ చంద్రశేఖర్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మరో ప్రేమ లేఖ రాశారు. 'నిజమైన ప్రేయసి, ప్రిన్సెస్, నా బుట్ట బొమ్మ. మన ప్రేమ అద్భుతం' అంటూ తెగ పొగిడేశాడు. ఆమె మ్యూజిక్ వీడియో 'స్టార్మ్ రైడర్' 100M వ్యూస్ పెంచిన వారికి ఖరీదైన బహుమతులు ఇస్తానని ప్రకటించాడు. By srinivas 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పవన్ Vs స్టాలిన్.. సనాతన ధర్మంపై పేలుతున్న మాటల తూటాలు! సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్, ఉదయనిధిస్టాలిన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరు, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారంటూ పవన్ చేసి వ్యాఖ్యలపై ఉదయనిధి స్పందించారు. 'వెయిట్ అండ్ సీ' అంటూ కౌంటర్ ఇచ్చారు. By srinivas 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Breaking: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఔట్! కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్ లేదని రేవంత్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. By Nikhil 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS: యశోద హాస్పిటల్ లో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు! సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఓ యూట్యూబర్ ను పరామర్శించడానికి వెళ్లిన క్రమంలో ఫొటోలు తీస్తుండగా అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Bhavana 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం 'బతుకమ్మ' ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి, ఆత్మీయ సమ్మేళనానికి తార్కాణం బతుకమ్మ. పెద్దలు చెప్పే ప్రతీ బతుకమ్మ కథలోనూ వీరవనితల పోరాట పటిమ, ప్రశ్నించే తత్వం కళ్ళకి కనిపిస్తుంది. ఈ సారి బతుకమ్మ సంబరాలు గడీల మధ్య కాకుండా అసలైన తెలంగాణ సంస్కృతి మధ్య జరుగనున్నాయి. -ఇందిరా శోభన్ By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn