తెలంగాణ రేవంత్, బాబు, కేటీఆర్, పవన్, జగన్.. అందరూ బాధితులే! వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్, జగన్ అందరూ ఎప్పుడో ఓ సారి ఈ వ్యక్తిగత విమర్శలతో బాధపడ్డవారే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ నటి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా.. ఫామ్ హౌజ్ కోసం కేటీఆర్ కుట్ర: రేవంత్ హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కిరాయి మనుషులతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికి కేటీఆర్ పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Adani-Revanth: అదానీ, రేవంత్ రెడ్డి భేటీ రద్దు.. పొంగులేటి కారణంగానే? ఈ రోజు జరగాల్సిన ఆదానీ, సీఎం రేవంత్ రెడ్డి భేటీ రద్దైంది. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అదానీ భేటీ కావడం, మరో వైపు హర్యానా ఎన్నికల ప్రచారంలో అదానీ టార్గెట్ గా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nagarjuna: ప్లీజ్ ఇక ఈ విషయాన్ని వదిలేయండి..టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి! కొండా సురేఖ మీద టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమై తీవ్రంగా స్పందిస్తుంది. దీంతో ఈ విషయాన్ని ముగించాలని రంగంలోకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇక్కడితో ఈ విషయాన్ని విడిచిపెట్టాలని , భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఆయన సినీ పెద్దలకు భరోసా ఇచ్చారు. By Bhavana 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సారీ చెప్పినా తగ్గేదేలే.. సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన వెనక్కి తగ్గేదిలేదని నాగార్జున ఆమెపై సీరియస్ అయ్యారు. లీగల్ నోటీసులు పంపడానికి ఇప్పటికే లీగల్ టీమ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు: కొండా సురేఖ తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ తెలిపారు. ఎవరి మీద తనకు ద్వేషం లేదని, మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ కేటీఆర్ విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని, అతను క్షమాపణ చెప్పాల్సిందేనని సురేఖ బల్ల గుద్దినట్లు తెలిపారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: కొండా సురేఖ వ్యాఖ్యలు బాధపెట్టాయి: చిరంజీవి! తెలంగాణ మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంతని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు చాలా బాధపెట్టాయని, సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. By Bhavana 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Samantha: దిగొచ్చిన కొండా సురేఖ...సామ్ కి క్షమాపణలు! సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని.. అన్యదా భావించవద్దని కోరారు. By Bhavana 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని నాగచైతన్య కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు. ఈ అంశంపై ఆయన డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా.. నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండంటూ నాగార్జున ట్వీట్ చేశారు. By V.J Reddy 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn