నేషనల్ పార్టీ పేరును ప్రకటించిన పీకే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు ఆయన తన పార్టీ పేరును ప్రకటించారు. బీహార్‌లో తన పార్టీ పేరును 'జన్ సురాజ్ పార్టీ’ గా ప్రకటించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయనున్నట్లు చెప్పారు. By V.J Reddy 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అయోమయంలో రేవంత్ సర్కార్.. కులగణనపై అనేక ప్రశ్నలు! కులగణనపై రేవంత్ సర్కార్ వ్యూహం ఏంటనేది అంతు చిక్కడం లేదు. సెప్టెంబర్ మొదటి వారంలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తారని తొలుత ప్రచారం జరిగినా.. మళ్ళీ ఇప్పుడు ఆ చర్చే జరగకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. By V.J Reddy 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ కారణంగా సమంత-చైతన్య విడాకులు.. ఆ హీరోయిన్లు కూడా: సురేఖ సంచలన కామెంట్స్ కేటీఆర్ మినిస్టర్ గా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కొందరు హీరోయిన్లు కేటీఆర్ కారణంగా తొందరగా వివాహం చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. . By Nikhil 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RTVపై శ్రీచైతన్య రౌడీయిజం.. లోపాలు బయటపడతాయన్న భయంతో.. ఆర్టీవీపై శ్రీచైతన్య కాలేజీ నిర్వాహకులు దౌర్జన్యం ప్రదర్శించారు. సమస్యలు ఉన్నాయని విద్యార్థులు సంప్రదించడంతో కాలేజీకి వెళ్లిన ఆర్టీవీ ప్రతినిధిని బలవంతంగా బయటకు పంపించారు. తమ లోపాలు ఎక్కడ బయటపడుతాయన్న భయంతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. By Nikhil 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల జాతర.. ఆ నేతలకు లక్కీ ఛాన్స్! కాంగ్రెస్ సీనియర్ నేతలు మధుయాష్కీ, వీహనుమంతరావుకు కీలక పదవులు అప్పగించేందుకు హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా మధుయాష్కీ, ఓబీసీ సెల్ ఛైర్మన్ గా వీ హనుమంతరావును నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండనుంది. By Nikhil 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సర్పంచ్ పదవికి వేలం పాట.. రూ.2 కోట్లకు బీజేపీ నేత ఏకగ్రీవం! పంజాబ్ రాష్ట్రంలో సర్పంచ్ పదవిని వేలం వేయడం చర్చనీయాంశమైంది. అక్టోబరు 15న ఎన్నికలు జరగనుండగా హర్దోవల్ కలన్ గ్రామ సర్పంచ్‌గా స్థానిక బీజేపీ నేత ఆత్మాసింగ్ రూ.2 కోట్లకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. దీపిపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. By srinivas 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Musi Demolitions: 'మూసీ'లో అసలేం ఏం జరుగుతోంది.. అంతా ఆగమాగం.. గందరగోళం! మూసీ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇందు కోసం ఎంత మేర భూసేకరణ చేస్తారు? బాధితులకు పరిహారం పెంచుతారా? పెంచితే ఏ ప్రాతిపదికన పెంచుతారు? అసలు కూల్చేది హైడ్రానా? జీహెచ్ఎంసీనా? అన్న అంశంపై తీవ్ర గందగరగోళం నెలకొంది. By Nikhil 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ అంబర్‌పేట, ముషీరాబాద్‌లో హైటెన్షన్.. కేటీఆర్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు! మూసీ కూల్చివేతలను పరిశీలించడంతో పాటు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్ ను అంబర్‌పేట, ముషీరాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. By Nikhil 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Mlc Kavitha: ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.తీహార్ జైలులో ఉన్నప్పటి నుంచే కవిత పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. By Bhavana 01 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn