Parliament special session 🔴 LIVE: మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదం కొత్త పార్లమెంటు భవనంలో మూడో రోజు సమావేశాలు మొదలయ్యాయి. నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఈ రోజు చర్చ జరగనుంది. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. సాయంత్రం ఆరు గంటల వరకూ మహిళా బిల్లు మీద చర్చ జరగనుంది. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు. By Trinath 18 Sep 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి కొత్త పార్లమెంటు భవనంలో మూడో రోజు సమావేశాలు మొదలయ్యాయి. నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఈ రోజు చర్చ జరగనుంది. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. సాయంత్రం ఆరు గంటల వరకూ మహిళా బిల్లు మీద చర్చ జరగనుంది. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు. Sep 20, 2023 19:45 IST మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదం Sep 20, 2023 16:26 IST మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మేము ఇండియా అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాం- ఆమ్ ఆద్మీ Sep 20, 2023 15:22 IST ఇది మా బిల్లు అని మహిళలు గర్వంగా చెప్పుకుంటున్నారు- కేంద్రమంత్రి స్మృతి ఇరానీ #WATCH | Union Women and Child Development Minister Smriti Irani speaks on Women's Reservation Bill in Lok Sabha"When this bill was brought, some people said that it is "our bill"...UPA chairman Sonia Gandhi in an article of the proposed bill had said that "no seat shall be… pic.twitter.com/h7kjBL3RMD — ANI (@ANI) September 20, 2023 Sep 20, 2023 15:16 IST 15 ఏళ్లకే పరిమితం చేయొద్దు-వైసీపీ ఎంపీ సత్యవతి Sep 20, 2023 14:13 IST నా సీటు పోయినా పర్వాలేదు, మహిళా బిల్లును స్వాగతిస్తున్నా-కేటీఆర్ Sep 20, 2023 14:09 IST ఇప్పుడు బిల్లును అమలు చేయనప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారు-శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ #WATCH | Delhi: "Devil in the detail came across...The census was to be held in 2021 and now 2023 is about to end and it hasn't been done yet and we don't know when will it happen. After the census, delimitation will take place and then this Reservation Bill will be… pic.twitter.com/novFt19gEs — ANI (@ANI) September 20, 2023 Sep 20, 2023 14:06 IST మహిళా బిల్లు...ఇండియా కూటమి ఏర్పాటుకు పానిక్ రియాక్షన్ -జేడీ(యు) ఎంపీ రాజీవ్ VIDEO | "Our party JD(U) supports the Women's Reservation Bill as we believe in women empowerment. However, this bill is a panic reaction to the formation of INDIA alliance. This bill is a 'jumla' ahead of the 2024 Lok Sabha polls," says JD(U) MP Rajiv Ranjan Singh in Lok Sabha.… pic.twitter.com/VbM1vhPvct — Press Trust of India (@PTI_News) September 20, 2023 Sep 20, 2023 13:31 IST మహిళలను బీజేపీ ఫూల్స్‌ని చేస్తోంది: ఆప్ లీడర్ ఎన్డీయే ప్రభుత్వం తీసుకువస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. 'ఇది ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు.. మహిళలను పిచ్చోళ్లను చేసే బిల్లు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఇప్పుడు జరుగబోయేది కూడా అదే. బీజేపీ వారు తీసుకువచ్చిన మరో జుమ్లా బిల్లు ఇది. బిల్లు తీసుకురావడం శుభపరిణామలే. ఆప్ కూడా మద్ధతు ఇస్తుంది. అయితే, 2024 ఎన్నికల నుంచే దీనిని అమలు చేయాలి. దేశంలోని మహిళలు పిచ్చోళ్లు అనుకుంటున్నారా? మహిళా వ్యతిరేక బీజేపీ మరో బిల్లు తీసుకువచ్చింది. బిల్లు పేరుతో మరో అబద్ధపు నాటకాలాడుతోంది. దేశంలోని మహిళలు రాజకీయ పార్టీల ఎన్నికల వ్యూహాలను అర్థం చేసుకున్నాయి. 2024 ఎన్నికల్లో వారే తగిన బుద్ధి చెబుతారు.' అని వ్యాఖ్యానించారు సంజయ్ సింగ్. #WATCH | AAP MP Sanjay Singh says, "This is definitely not a Women's Reservation Bill, this is 'Mahila Bewakoof Banao' Bill. We have been saying this because none of the promises made by them have been fulfilled ever since PM Modi came to power. This is another 'jumla' brought by… pic.twitter.com/eBd6OaOnV2 — ANI (@ANI) September 20, 2023 Sep 20, 2023 13:31 IST డీ లిమిటేషన్ కన్నా ముందు మహిళా బిల్లు అమలులోకి రానప్పుడు ఈప్రత్యేక సమావేశాలు ఎందుకు-ఎన్సీపీ లీడర్ సుప్రియా సూలె Sep 20, 2023 13:29 IST మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ కోటా ఎందుకు ఉండకూడదో చెప్పాలి-బీహార్ సీఎం నితీష్ కుమార్ Sep 20, 2023 12:55 IST మహిళా బిల్లు ఓ విప్లవాత్మక నిర్ణయం, దీనివల్ల జెండర్ ఈక్వాలిటీ సాధ్యమవుతుంది-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Sep 20, 2023 12:53 IST రిజర్వేషన్ బిల్లు ప్రయోజనాలను పొందేందుకు మహిళలు 15-16 ఏళ్ళు వేచి ఉండాల్సిందే అన్న మాయావతి VIDEO | "There are some provisions in the Women's Reservation Bill that will delay its implementation by 15 to 16 years," says BSP chief @Mayawati at a press conference. pic.twitter.com/DIrNIRpf5S — Press Trust of India (@PTI_News) September 20, 2023 Sep 20, 2023 12:51 IST ప్రధాని మోదీ ప్రభుత్వంలో మహిళాభివృద్ధి అద్భుతంగా జరిగింది-బీజెపీ ఎంపీ తేజస్వీ సూర్య Sep 20, 2023 12:34 IST అట్టడుగు స్థాయి మహిళలు కూడా దీని ద్వారా లబ్ధి పొందాలని కోరుకుంటున్నా-జేఎంఎం ఎంపీ VIDEO | “We want that SC/ST and OBC (women) also get reservation so that not only women from bureaucrat families or such, but also those from grassroots benefit from this,” JMM MP @maji_mahua on Women's Reservation Bill. pic.twitter.com/Wa1BLg0Bnr — Press Trust of India (@PTI_News) September 20, 2023 Sep 20, 2023 12:30 IST రిజర్వేషన్ బిల్లు మనుస్మృతి ముసుగులో ఉంది-ప్రకాష్ అంబేద్కర్ The women reservation will get implemented in and after the 2034 elections. — VBA President @Prksh_Ambedkar pic.twitter.com/C6gy4e4Tiu — Vanchit Bahujan Aaghadi (@VBAforIndia) September 19, 2023 Sep 20, 2023 12:17 IST మేము దేవతలం కాదు...మాకు అందరితో సమానంగా హక్కులు కావాలి-కనిమోళి Sep 20, 2023 12:15 IST మహిళా బిల్లుకు నారీ శక్తి వందన్ అని పేరు పెట్టడం పై మండిపడ్డ కనిమొళి Sep 20, 2023 12:08 IST డీ లిమిటేషన్ తర్వాతనే బిల్లు అమలు అనగానే నా హృదయం ముక్కలైంది -కనిమొళి Sep 20, 2023 12:05 IST మహిళా బిల్లు మీద మాట్లాడుతున్న డీఎమ్కే నేత కనిమొళి Watch LIVE | Discussion on Women's Reservation Bill in the Parliament https://t.co/ei7n14ehC8 — NDTV (@ndtv) September 20, 2023 Sep 20, 2023 11:43 IST మహిళా బిల్లు కోటాలో ఓబీసీని కూడా చేర్చాలని డిమాండ్ చేసిన సోనియా గాంధీ Sep 20, 2023 11:42 IST బిల్లు వెంటనే అమలు అయ్యేలా చేయాలని కోరిన సోనియా Sep 20, 2023 11:35 IST మహిళా బిల్లుకు మద్దతునిస్తాం అని చెప్పిన సోనియాగాంధీ #WATCH | Women's Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "...On behalf of Indian National Congress, I stand in support of Nari Shakti Vandan Adhiniyam 2023..." pic.twitter.com/BrzkEkba8G — ANI (@ANI) September 20, 2023 Sep 20, 2023 11:22 IST మహిళా బిల్లు మీద లోక్ సభలో చర్చ ప్రారంభించనున్న సోనియాగాంధీ #WATCH | Delhi: On being asked whether the Congress will be part of the debate on the Women's Reservation Bill, Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "Yes, Sonia Gandhi will take part in it. Sonia Gandhi will start (discussion) from our party, it has been… pic.twitter.com/kFoete0SmB — ANI (@ANI) September 20, 2023 Sep 20, 2023 11:20 IST మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల-సోనియా గాంధీ #WATCH | On Women's Reservation Bill, Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, "It was Rajiv ji's (Gandhi's) dream (Bill)." pic.twitter.com/mZQphniuEZ — ANI (@ANI) September 20, 2023 Sep 19, 2023 16:02 IST రేపటికి వాయిదా పడిన రాజ్యసభ Sep 19, 2023 16:01 IST భారత్ ఐదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది-మోదీ Sep 19, 2023 16:00 IST దేశ నిర్మాణంలో మహిళలదే కీలక పాత్ర-ప్రధాని మోదీ #WATCH | In the Rajya Sabha of the new Parliament building, PM Narendra Modi says..." Federal structure presented India's power in front of the world and the world was impressed...during G 20 summit, various meetings took place across different states. Every state with great… pic.twitter.com/IgQoHNldJo — ANI (@ANI) September 19, 2023 Sep 19, 2023 15:52 IST ముస్లిం మహిళలకు కోటా లేదు...అందుకే మేము బిల్లును వ్యతిరేకిస్తున్నాం-అసదుద్దీన్ ఓవైసీ Sep 19, 2023 15:24 IST పార్టీ కేంద్రీకృత విధానంపై రాజ్యసభ దృష్టి సారిస్తుంది- ప్రధాని మోదీ VIDEO | "We got the opportunity to serve the country and take several crucial decisions in these nine years. Some of those decisions were hanging fire for the past several decades. Several of those issues were considered very difficult, and politically incorrect to even touch… pic.twitter.com/i96X5Bf7xF — Press Trust of India (@PTI_News) September 19, 2023 Sep 19, 2023 15:16 IST ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు, మర్చిపోలేనిది-రాజ్యసభలో ప్రసంగిస్తున్న మోదీ #WATCH | In the Rajya Sabha of the new Parliament building, PM Narendra Modi says, "Today is a memorable as well as a historic day..." pic.twitter.com/fxjHzuTN1Y — ANI (@ANI) September 19, 2023 Sep 19, 2023 14:42 IST రేపటికి వాయిదా పడిన లోక్ సభ Sep 19, 2023 14:39 IST సరైన సమయం వచ్చేవరకు మహిళా బిల్లు మీద మాట్లాడను-రాహుల్ గాంధీ Sep 19, 2023 14:25 IST నారీ శక్తి వందన్ అధినీయం అని మహిళా బిల్లుకు పేరు Sep 19, 2023 14:21 IST లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం కోట- ప్రధాని Sep 19, 2023 14:20 IST చట్టసభల్లో మహిళల ప్రాధాన్యం పెరగాలి- ప్రధాని Sep 19, 2023 14:20 IST మహిళా బిల్లును అందరూ ఆహ్వానించాలి- ప్రధాని Sep 19, 2023 14:16 IST మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి దేవుడు నన్ను ఎన్నుకొన్నాడు-ప్రధాని మోదీ Sep 19, 2023 14:13 IST మహిళా బిల్లును ప్రకటించిన ప్రధాని మోదీ Sep 19, 2023 13:55 IST లోక్‌సభలో ప్రసంగిస్తున్న ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోదీ తర్వాత ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. Sep 19, 2023 13:53 IST మహిళా రిజర్వేషన్ బిల్లు గతంలో చాలాసార్లు వచ్చింది: ప్రధాని మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంతకుముందు చాలాసార్లు వచ్చిందని, అయితే బిల్లును ఆమోదించడానికి డేటా సేకరించలేదని ప్రధాని మోదీ అన్నారు. Sep 19, 2023 13:52 IST దేవుడు నన్ను పవిత్రమైన పని కోసం ఎన్నుకున్నాడు: ప్రధాని మోదీ పవిత్రమైన పని కోసం దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ప్రధాని మోదీ అన్నారు. కొత్త పార్లమెంటు తొలి కార్యక్రమాలను మనం చూడబోతున్నాం. Sep 19, 2023 13:51 IST 2027 నాటికి మహిళల కోటా పూర్తి అమలు-ప్రధాని మోదీ Sep 19, 2023 13:48 IST ఇది స్వాతంత్ర్య మకరందం: కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కొత్త పార్లమెంట్ భవనానికి మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ అవకాశం అపూర్వమైనది. ఇది స్వాతంత్ర్య మకరందం యొక్క వేకువ అని మోదీ అన్నారు. #WATCH | In the Lok Sabha of the new Parliament building, PM Narendra Modi says, "Chandrayaan-3's skyrocketing success fills every countryman with pride. Under India's presidency, the extraordinary organising of G20 became an occasion to make unique achievements like getting the… pic.twitter.com/trDNNz6PZl — ANI (@ANI) September 19, 2023 Sep 19, 2023 13:41 IST ’మిచ్చామీ దుక్కదాం’ అని దేశప్రజలకు చెప్పిన ప్రధాని మోదీ జైన సంవత్సరాది సందర్భంగా ఎంపీలు, దేశప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ‘మిచ్చామి దుక్కాం’ అన్నారు. 'మిచ్చామి దుక్కడం' అనేది ప్రాకృత భాషా పదం. ఇందులో మిచ్చామి అంటే 'నన్ను క్షమించు', దుక్కడం అంటే 'చెడు పనులు'. సంవత్సరంలో ఇలా చెప్పడం ద్వారా, ప్రజలు గత సంవత్సరంలో తెలిసి లేదా తెలియక చేసిన తప్పు పనులకు క్షమించమని అడుగుతారు. Sep 19, 2023 13:31 IST కొత్త పార్లమెంటులోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ #WATCH | Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury holds the Constitution of India in his hand as Congress MPs enter the new building of the Parliament. pic.twitter.com/cjoNQ9PVt2 — ANI (@ANI) September 19, 2023 #WATCH | Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, MPs Rahul Gandhi, Gaurav Gogoi and others enter the new building of the Parliament. pic.twitter.com/nFhM8BT3Eg — ANI (@ANI) September 19, 2023 Sep 19, 2023 13:29 IST భారతదేశం కొత్త సంకల్పంతో కొత్త పార్లమెంటు భవనానికి వచ్చింది: ప్రధాని మోదీ కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కొత్త సంకల్పంతో భారతదేశం కొత్త పార్లమెంటు భవనానికి వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. Sep 19, 2023 13:22 IST కొత్త పార్లమెంట్ హౌస్‌లో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కొత్త పార్లమెంట్ భవనంలో జాతీయ గీతాలాపనతో పార్లమెంట్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. Sep 19, 2023 12:59 IST కాలి నడకన కొత్త పార్లమెంట్ కు చేరుకున్న ప్రధాని మోదీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొత్త పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. ఆయనతోపాటు ఎంపీలు పాత పార్లమెంట్ హౌస్ నుంచి కొత్త పార్లమెంట్ హౌస్ వరకు కాలినడకన ప్రయాణించారు. Sep 19, 2023 12:55 IST పాత పార్లమెంట్ భవనాన్ని 'సంవిధాన్ సదన్'గా పిలుస్తామన్న ప్రధాని మోదీ Sep 19, 2023 12:38 IST నేడు ప్రపంచం భారతదేశం యొక్క స్వావలంబన నమూనా గురించి మాట్లాడుతుంది: ప్రధాని మోదీ స్వయం సమృద్ధి గల భారతదేశాన్ని తయారు చేయాలనే లక్ష్యాన్ని ముందుగా మనం నెరవేర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు ప్రపంచం భారతదేశం యొక్క స్వావలంబన నమూనా గురించి మాట్లాడుతుందని ఆయన అన్నారు show more #new-parliament-building #parliament-special-session-live-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి