Latest News In Telugu Parliament special session 🔴 LIVE: మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదం కొత్త పార్లమెంటు భవనంలో మూడో రోజు సమావేశాలు మొదలయ్యాయి. నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఈ రోజు చర్చ జరగనుంది. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. సాయంత్రం ఆరు గంటల వరకూ మహిళా బిల్లు మీద చర్చ జరగనుంది. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు. By Trinath 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Parliament: ఎంపీల కోసం రాజ్యాంగ ప్రతి, నాణెం.. రేపటి నుంచి కొత్త పార్లమెంట్లో సమావేశాలు ఎంపీలతో కలిసి కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లనున్నారు మోదీ. సెప్టెంబర్ 19న మార్నింగ్ పాత పార్లమెంట్ భవనంలో ఎంపీలతో కలిసి గ్రూప్ ఫొటో సెషన్ ఉండగా.. తర్వాత సెంట్రల్లో మీటింగ్ ఉంది. అక్కడ నుంచి మోదీ రాజ్యాంగాన్ని పట్టుకోని కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇక ఎంపీలకు భారత రాజ్యాంగ ప్రతిని, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంపును అందుకుంటారు. By Trinath 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొత్త పార్లమెంట్ భవనానికి 'ఏఐ'తో రక్షణ.. మాములుగా ఉండదు మరి! అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రక్షణగా నిలవనుంది. పార్లమెంట్ భవనం ఎంట్రీ వద్ద అధునాతన ఫేషియల్ 'ఏఐ' మెకానిజమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇక 'స్మార్ట్ కార్డ్' ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్స్‌ని కూడా ఉపయోగించుకోబోతోంది ప్రభుత్వం. ఈ కార్డు ఉన్న వాళ్లు మాత్రమే బిల్డింగ్‌లోని నిర్ధిష్ట ప్రాంతాలకు వెళ్లగలరు. By Trinath 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn