Paris Olympics: అద్భుతంగా మొదలైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు

అందరూ తెగ ఎదురు చూస్తున్న పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు రిబ్బన్ కటింగ్ అయింది. ఒలిపింక్స్ చరిత్రలోనే మొదటిసారిగా స్టేడియంలో కాకుండా బయట సీన్ నది ఒడ్డను ఓపెనింగ్ సెర్మనీని నిర్వహిస్తున్నారు.

New Update
Paris Olympics: అద్భుతంగా మొదలైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు

Opening Cermony: ఇక పారిస్ ఒలిపింక్స్ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. వందేళ్ళ తర్వాత విశ్వక్రీడలకు ఆతిధ్యమిస్తున్న ఫ్రాన్స్ ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. దాదాపు 10,500 మంది అథ్లెట్లు 100 బోట్లలో పరేడ్ చేశారు. సీన్‌ నదిలోని ఐకానిక్ బ్రిడ్జిలు, ల్యాండ్ మార్క్‌లను దాటుకుంటూ.. సీన్ నదిలో ఆరు కిలోమీటర్ల మేర అథ్లెట్ల బోట్ పరేడ్ కొనసాగింది. ఈ వేడుకల్లో మొత్తం 3వేల మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చారు.

publive-image publive-image

ఒలిపింక్స్ పోటీలకు భారత క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు. రెండంకెల పతకాలే లక్షయంగా బరిలోకి దిగుతున్నారు. భారత్‌ నుంచి 117మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.

publive-image

Also Read:Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి వర్షం భయం

Advertisment
Advertisment
తాజా కథనాలు