Paris Olympics: ఫైనల్‌లోకి భారత గోల్డెన్ బాయ్.. మరో రికార్డుకు చేరువలో నీరజ్ చోప్రా! భారత గోల్టెన్ భాయ్, టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫైయింగ్ పోరులో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల త్రోతో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు నీరజ్. ఆగస్టు 8న జావెలిన్ ఫైనల్ జరగనుంది. By srinivas 06 Aug 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Neeraj Chopra: భారత గోల్టెన్ భాయ్, టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. చోప్రా తన మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల త్రోతో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. ఆగస్టు 8న జావెలిన్ ఫైనల్ జరగనుంది. పురుషుల జావెలిన్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారీ త్రో తో తన టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించిన నీరజ్.. క్వాలిఫికేషన్ దశ గ్రూప్ Bలో అగ్రగామిగా నిలిచాడు. 🇮🇳🔥 𝗚𝗢𝗟𝗗 𝗡𝗢. 𝟮 𝗙𝗢𝗥 𝗡𝗘𝗘𝗥𝗔𝗝 𝗖𝗛𝗢𝗣𝗥𝗔? Neeraj Chopra advanced to the final of the men's javelin throw event thanks to a superb performance from him in the qualification round. 💪 He threw a distance of 89.34m in his first attempt to book his place in the final.… pic.twitter.com/EAcJscqCFc — India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 6, 2024 #paris-olympics #neeraj-chopra #javelin-final మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి