/rtv/media/media_files/2025/04/08/JPaqN9MDVJaznUvZJH44.jpg)
TSRTC bus overturning accident
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
TGSRTC Warangal Bus Accident
బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు.. 15 మంది ప్రయాణికులకు గాయాలు
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2025
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు
ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులకు గాయాలు
గాయపడ్డవారిని వరంగల్ ఎంజిఎంకు తరలింపు
ఒంగోలు నుండి ఆదిలాబాద్ వెళ్తుండగా తెల్లవారుజామున ఘటన pic.twitter.com/G2VMpGU6Jx
ఇది కూడా చదవండి: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!
క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేస్తుంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి
latest-telugu-news | today-news-in-telugu | telangana crime news | telangana crime case | telangana-crime-updates
కావాలంటే కాల్చేయండి.. నరికి చంపండి: ఓవైసీ బ్రదర్స్ సంచలన కామెంట్స్
కావాలంటే తనను కాల్చి చంపాలని, లేకుంటే నరికి చంపండని అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. తమను ఏం చేసినా పర్వాలేదు కానీ.. పేదల కోసం నిర్మించిన ఫాతిమా కాలేజీని మాత్రం కూల్చొద్దన్నారు. కొందరు కావాలనీ ఈ కాలేజీ భవనాలను తప్పుగా చూపిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
Akbaruddin Owaisi: హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు (Hydra Demolition) జోరుగా సాగుతున్న వేళ.. ఓవైసీ బ్రదర్స్ సంచలన కామెంట్స్ చేశారు. వారికి చెందిన ఫాతిమా కాలేజీ సైతం బఫర్ జోన్లో ఉందని.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన అక్బరుద్దీన్.. తనపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించాలంటూ కామెంట్స్ చేశారు. కావాలంటే కత్తులతో నరికి చంపేయాలి కానీ.. బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని (Fatima Owaisi College) మాత్రం కూల్చొద్దన్నారు. పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్ లను నిర్మించానన్నారు.
వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. పేదల విద్యాభివృద్ధికి జరుగుతున్న కృషికి అడ్డుపడొద్దన్నారు. అసదుద్దీన్ ఓవైసీ సైతం హైడ్రాపై స్పందించారు. FTL, బఫర్ జోన్‌లో ఉన్న ప్రభుత్వ భవనాల్నీ కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ కూడా FTL పరిధిలోనే ఉందని.. దానికి కూడా కూల్చేస్తారా? అని ధ్వజమెత్తారు. GHMC ఆఫీసు వద్ద నీటి కుంట ఉండేదదని.. దాన్ని కూల్చేస్తారా? అని అన్నారు. కేంద్రానికి సంబంధించిన CCMB ఆఫీస్ హిమాయత్ సాగర్ సమీపంలో ఉందన్నారు. ఇప్పుడు దాన్ని కూల్చేస్తారా? అని హైడ్రాపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Bus Accident: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
HYD NEWS: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!
హైదరాబాద్‌లో అల్వాల్ పరిధిలోని యాప్రాల్‌లో ప్రణీత్ అనే యువకుడిని స్నేహితులు హత్య చేశారు. వాటర్ ట్యాంక్ సమీపంలోని ఓ గ్రౌండ్లోకి ప్రణీత్‌ను తీసుకెళ్లిన స్నేహితులు దాడి చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Pawan Kalyan Son: పవన్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరు, KTR, లోకేష్ తదితరులు.. ఏమన్నారంటే!
మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్ స్కూల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Alekhya Chitti Pickles Issue: మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు కదరా.. మా అక్కకి ఏదైనా జరిగితే - రమ్య వీడియో వైరల్
అలేఖ్య సిస్టర్ రమ్య ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ‘ఒక ఆడపిల్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని బతకనివ్వరా. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
TG Crime: హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !
నాంపల్లి నియోజకవర్గం మురాద్‌నగర్‌లోని ఓ భవనంలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సయ్యద్ నసీరుద్దీన్, సబీనా బేగంకు స్వల్ప గాయాలు కాగా.. మైమునా బేగం కాలు విరిగింది. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Hyd: శంషాబాద్ సరికొత్త రికార్డ్..దేశంలో అగ్రస్థానం
హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ప్రయాణికుల రాకపోకల్లో గత ఆర్ధిక సంవత్సరం 15.20 శాతం వృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడి స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్.. ఫొటోలు ఇవే!
HBD Allu Arjun: అల్లు అర్జున్ అరుదైన 8 రికార్డులు
Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మూలిక వరం
HBD Allu Arjun: బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇవే
Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..