Oscars 2025: 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ఆ రోజే.. డేట్ అనౌన్స్ చేసిన అకాడమీ

96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఇటీవలే మార్చిలో ఘనంగా జరిగింది. తాజాగా రాబోయే 97వ ఆస్కార్ అవార్డ్స్ డేట్ అనౌన్స్ చేసింది అకాడమీ. 2025 మార్చి 2న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్‌ థియేటర్‌ వేదికగా ఈ అవార్డుల కార్యక్రమం జరగనున్నట్లు అకాడమీ ప్రకటించింది.

New Update
Oscars 2025: 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ఆ రోజే.. డేట్ అనౌన్స్ చేసిన అకాడమీ

97th Oscar Awards: ప్రపంచంలోనే ప్రఖ్యాత సినీ అవార్డులలో అత్యంత గొప్ప పురస్కారం ఆస్కార్. ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమలు ఆస్కార్ కోసం కలలుకంటూ ఉంటాయి. ఇది సాధించడం ఒక గొప్ప కలగా ఉంటుంది ఎంతో మంది సినీ తారలకు. ఇక ఈ ఏడాది 96వ ఆస్కార్ వేడుకలు ఇటీవలే మార్చి10న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రాబోయే 97వ ఆస్కార్ అవార్డుల డేట్ ను కూడా ప్రకటించింది అకాడమీ. 2025 మార్చి 2న 2025 మార్చి 2న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్‌ థియేటర్‌ వేదికగా 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ఆస్కార్ 2025 నామినేషన్స్ కు సంబంధించిన వివరాలు..

ఆస్కార్స్ వివరాలు 

2024 నవంబర్ 14న నామినేషన్స్ కోసం ఎంట్రీస్ స్టార్ అవుతాయి. 2024 డిసెంబర్ 17న షార్ట్ లిస్ట్ చిత్రాల ప్రకటన. 2025 జనవరి 17న ఫైనల్ నామినేషన్ చిత్రాలను అనౌన్స్ చేస్తారు. ఫిబ్రవరి 18న సాయంత్రం 5 గంటలకు ఫైనల్ ఓటింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి 2. 2025 న విజేతలను ప్రకటిస్తారు.

 Also Read: Rajinikanth: సూపర్ స్టార్ రజినీ ‘హుకుం’.. వైరలవుతున్న అప్డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు