Banks: బ్యాంకులకు ఈ ప్రమాద హెచ్చరికలు ఎందుకు..?
ద్విచక్రవాహనాల అమ్మకాలు ఎందుకు పడిపోయాయి? శక్తికాంతదాస్, నిర్మల హెచ్చరికలు వ్యాపార పత్రికల్లో ప్రధాన హెడ్‌లైన్స్‌గా ఎందుకు మారుతున్నాయి? బ్యాంకుల ప్రమాద హెచ్చరికలపై ఆర్థికవేత్త డీ.పాపారావు విశ్లేషణ కోసం ఆర్టికల్ చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేస్తే ఆర్టికల్ చదవవచ్చు!
Telangana Elections 2023: ఈ పరిణామాలను కేసీఆర్ ఊహించలేదా?
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఎక్కువ సమయం వెచ్చించారా? కేసీఆర్‌కు ప్రతిపక్షాలు ఎన్నో సర్ప్రైజ్లు ఇచ్చాయా? డిసెంబర్ 3న ఏం జరగబోతోంది. తెలంగాణ ఎన్నికలపై డాక్టర్ పెంటపాటి పుల్లారావు విశ్లేషన కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్ చేస్తే ఆర్టికల్ చదవచ్చు.
Telangana elections 2023: కాంగ్రెస్ `కర్ణాటక' ఉచ్చులో చిక్కుకున్న బీఆర్ఎస్, బీజేపీ!
బీజేపీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్కు వేసినట్లేనా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? లాంటి ప్రశ్నలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. ఆర్టికల్ చదవడం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.
Telangana elections 2023: మోదీ ఎస్సీ వర్గీకరణ మంత్రం బీజేపీకి ఫలిస్తుందా!
'బీసీ ముఖ్యమంత్రి' నినాదంతో పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంటూ తెలంగాణ ఎన్నికల వేళ కులాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది బీజేపీ. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం అంటున్నారో తెలుసుకోవాలంటే ఆర్టికల్లోకి వెళ్లి చదవండి.
TS Elections 2023: కాళేశ్వరం, మజ్లీస్‌ల ప్రస్తావన లేని మోదీ ప్రసంగం!
బీసీ ఆత్మగౌరవ సభ బీజేపీ కార్యకర్తలను నిరాశకు గురి చేసిందా? ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా మజ్లిస్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? కాళేశ్వరం ఊసెందుకు ఎత్తలేదు? పొలిటికల్ ఎనలిస్ట్ చలసాని నరేంద్ర ఏం అంటున్నారో ఆర్టికల్లోకి వెళ్లి చదవండి!
TS Elections 2023: షర్మిల వాగ్బాణాలు, ఎన్ని సంకేతాలు?
తాను పోటీ విరమించుకుని కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతునిస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల ఇంతలోనే సంచలన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైకి చూస్తే మేడిగడ్డ బ్యారేజీ స్తంభాలు కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోరడంలా కనిపించినా అంతకంటే తీవ్రమైన సందేహాలకు ఆమె ఆస్కారమిచ్చారు.
Telangana elections 2023: నాయకుడిగా ఎదిగిన కేటీఆర్!
కేటీఆర్ గురించి ఎలాంటి స్కామ్ల్లోనూ ప్రస్తావన లేదు. ఏ ఈడీ, సీబీఐ స్కామ్‌లోనూ కేటీఆర్ పేరు రాలేదు. ఇది గొప్ప విజయమని.. కేటీఆర్ గొప్ప లీడర్‌గా ఎదిగారంటున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు.
Telangana Elections 2023: ఓబీసీల విషయంలో గందరగోళంలో బీజేపీ!
తెలంగాణాలో తమ పార్టీ గెలుపొందితే ఓ బిసిని ముఖ్యమంత్రిగా చేస్తామని బిజెపి అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల చర్చను ఆ అంశంపై మరల్చేందుకు ప్రయత్నం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/BJP-Plan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/BC-Women-Empower-in-Politic-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/d-paparao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/డదతవతద-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/chalasani-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/72-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/majlis-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ravi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ktr-pentapaati-pullarao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/chalasani-narendra-jpg.webp)