Jr NTR : ఎన్టీఆర్ కు జరిగింది యాక్సిడెంట్ కాదు.. అసలేమైందంటే?

జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురయ్యారని నెట్టింట వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ టీమ్ ఈ వార్తను ఖండిస్తూ..' తారక్ జిమ్ చేస్తుండగా ఎడమచేతికి గాయం అయింది. రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. గాయం చిన్నదే, వదంతులు నమ్మొద్దని' తెలిపింది.

New Update
Jr NTR : ఎన్టీఆర్ కు జరిగింది యాక్సిడెంట్ కాదు.. అసలేమైందంటే?

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ అది వాస్తవం కాదు. ఎన్టీఆర్ టీమ్ ఈ వార్తను ఖండిస్తూ.. అసలు ఏం జరిగిందో వివరించింది.' జిమ్ చేస్తుండగా ఎడమచేతికి గాయం అయింది. రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.

గాయం చిన్నదే, వదంతులు నమ్మొద్దు ఇటీవలే తారక్ 'దేవర' షూటింగ్ పూర్తి చేశారు. త్వరలో ఇతర షూటింగ్‌లకు హాజరవుతారు' అంటూ ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. ఇక తారక్ కు గాయం అయిందని తెలిసిన ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

publive-image

Also Read : ‘సారీ.. అది నిజం కాదు’.. మృణాల్ పోస్ట్ తో నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్!

ఇక దేవర విషయానికొస్తే.. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ ,మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుంది. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment