స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. సుఖ్‌బీర్ సింగ్‍పై హత్యాయత్నం పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో బుధవారం ఉదయం కాల్పులు జరిగాయి. అమృత్‌సర్‌లోని సిక్కుల ప్రవిత్ర దేవాలయం గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం వద్ద తపస్సు చేస్తున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. By K Mohan 04 Dec 2024 | నవీకరించబడింది పై 04 Dec 2024 10:59 IST in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి పంజాబ్ లోని స్వర్ణదేవాలయంలో బుధవారం ఉదయం కాల్పులు జరిగాయి. అమృత్‌సర్‌లోని సిక్కుల ప్రవిత్ర దేవాలయం గోల్డెన్ టెంపుల్ ప్రవేశద్వారం ముందు తపస్సు చేసుకుంటున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. బుల్లెట్ గురి తప్పి.. సుఖ్ బీర్ సింగ్ ప్రాణాలతో బయటపడ్డాడు. రెండో రౌండ్ కాల్పులు చేయడానికి ప్రయత్నించిన దుండగుడిని సుఖ్ బీర్ సిండ్ అనుచరులు అడ్డుకున్నారు. ఇది కూడా చదవండి : తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు సుఖ్ బీర్ సింగ్ మతపరమైన శిక్ష అనుభవిస్తూ.. సర్ణదేవాలయం ముందు సేవాదర్ విధులు నిర్వహిస్తున్నాడు. గోల్డెన్ టెంపుల్, ఇతర గురుద్వారాల ముందు పాత్రలు కడగడం, బూట్లు శుభ్రం చేస్తున్నాడు. 62ఏళ్ల సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి. VIDEO | Punjab: A man opened fire at Shiromani Akali Dal leader Sukhbir Singh Badal at the entrance of Golden Temple, Amritsar. The person was overpowered by people present on the spot. More details are awaited.#PunjabNews #SukhbirSinghBadal (Full video available on PTI… pic.twitter.com/LC55kCV864 — Press Trust of India (@PTI_News) December 4, 2024 #gun #firing #golden-temple #panjab-haryana-high-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి