Beef: బీఫ్‌ను ఎగబడి తింటున్నారు...షాకింగ్ సర్వే మనదేశంలో కోడి, మే మాంసాలను అందరూ ఇష్టంగా తింటారని అనుకుంటారు. కానీ వాటి కన్నా పంది, ఆవు మాంసాలను ఎక్కువగా తింటున్నారని ఓ సర్వేలో బయటపడింది. గొడ్డు మాంసం చాలా చోట్ల నిషధం ఉన్నా దాన్నే ఎక్కుగా తింటున్నారు చెబుతున్నారు. By Manogna alamuru 17 Oct 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Beef Eating: భారత్‌లో మాంసం కోసం ఏ జంతువును ఎక్కువగా చంపుతారో తెలుసా..? మనవాళ్లు వేటిని ఎక్కువగా చంపి తింటారు.. ? ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం 91.5 లక్షల పందులను మాంసం కోసం భారతీయులు వధిస్తున్నారు. ఇక దేశ ప్రజలు బాతు మాంసాన్ని కూడా ఇష్టపడతారు. నివేదిక ప్రకారం 3.38 కోట్ల బాతులను మాంసం కోసం ఉపయోగిస్తున్నారు. Also Read: Meat: ఈ మాంసాలు తింటే జైల్లో ఊచలు లెక్కాట్టాల్సిందే..ఇక బీఫ్ నిషేధం ఉన్నప్పటికీ భారత్‌లో చాలా మంది గొడ్డు మాంసం ప్రేమికులు ఉన్నారు. దేశంలో దాదాపు 5 కోట్ల ఆవులను మాంసం కోసం వధిస్తున్నారు. అటు దాదాపు 2.3 కోట్ల గొర్రెలను మాంసం కోసం భారతీయులు ఉపయోగిస్తున్నారట. Also Read: బైకుల వెళ్ళే వీలుగా హెజ్బుల్లా బంకర్లు..వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ Also Read:TS: తెలంగాణలో భూ ఆక్రమణల నిరోధక చట్టం..ప్రభుత్వం కసరత్తు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి