Supreme Court: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను కేంద్రం ప్రభుత్వం నియమిస్తూ ఆర్డర్ జారీ చేసింది. నవంబర్ 11న ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధికారికంగా తెలిపారు. By Manogna alamuru 24 Oct 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Chief Justice Sanjeev Khanna: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈయన ఆరు నెలలు పాటూ ఈ పదవిలో ఉండనున్నవారు. నవంబర్ 11వ తేదీన సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటినుంచి వచ్చే ఏడాది మే 13 వరకు సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టులో ఛీఫ్ జస్టిస్‌గా ఉంటారు. Also Read: కెనడా పోలీస్,ఆర్మీల్లో ఖలిస్తాన్ వ్యక్తులు..డిప్లమాట్ సంజయ్ వర్మ #Justice Sanjeev Khanna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి