JOBS: డిగ్రీ అర్హతతో 'ఎన్‌ఆర్‌ఎస్‌సీ'లో ఉద్యోగాలు.. అప్లికేషన్ వివరాలివే హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 41 టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 12. By srinivas 28 Jan 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి National Remote Sensing Centre: హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ విభాగాల్లో 41 పోస్టులను భర్తీ చేయనుండగా సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తిగల అర్హతలున్న అభ్యర్థులు కింద సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పోస్టుల వివరాలు.. సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (అగ్రికల్చర్): 02 సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (ఫారెస్ట్రీ ఎకానమీ): 04 సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (జియో ఇన్ఫర్మేటిక్): 07 సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (జియాలజీ): 04 సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (జియో ఫిజిక్స్): 04 సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (సాయిల్ సైన్స్): 04 సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (అర్బన్ స్టడీస్) 03 సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్సీ’ (వాటర్ రిసోర్సెస్): 07 మెడికల్ ఆఫిసర్ ‘ఎస్సీ’: 01 నర్స్ ‘బీ’: 02 లైబ్రరీ అసిస్టెంట్ ‘ఏ’: 03 ఇది కూడా చదవండి: Health Tips: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమవుతుందో తెలుసా? అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంఈ. వయసు: 18 - 35 ఏళ్లు మించరాదు. దరఖాస్తు ఫీజు: రూ. 750 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 ఫిబ్రవరి 12 అధికారిక వెబ్‌సైట్: https://www.nrsc.gov.in/ #notification #national-remote-sensing-centre #41-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి