Naa Saami Ranga Trailer : కిష్టయ్య వచ్చేశాడు.. ఈ సారి పండక్కి నా సామిరంగ..  

అక్కినేని నాగార్జున విజయ్ బిన్నీ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ చిత్రం నా సామిరంగ. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది. ట్రైలర్ లో నాగార్జున మాస్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.

New Update
Naa Saami Ranga Trailer : కిష్టయ్య వచ్చేశాడు.. ఈ సారి పండక్కి నా సామిరంగ..  

Also Read: Ariyana Glory: కుర్రకారుకు కిక్కెస్తున్న అరియానా అందాలు.. ఈ ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!

నా సామీరంగ ట్రైలర్

ఇక తాజాగా చిత్ర బృద్రం నా సామీరంగ ట్రైలర్ రిలీజ్ చేసింది. చాలా కాలం తరువాత నాగార్జున పక్కా విలేజ్ గెటప్ లో కనిపించబోతున్నట్లు ట్రైలర్ తో అర్థమవుతుంది. కిష్టయ్యను కొట్టే మగాడెవడైన ఉన్నాడా.. అనే డైలాగ్స్ తో నాగార్జున పాత్రను పవర్ ఫుల్ గా చూపించారు. కిష్టయ్యను వేయాలంటే సావుకు ఎడిరెళ్ళాలి అంటూ నాగార్జున క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే డైలాగ్స్ సినిమా పై హైప్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. ట్రైలర్ లాస్ట్ లో నాగార్జున సిగరెట్ వెలిగించిన సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

publive-image

ట్రైలర్ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ పాత్రలు ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే "అంజిగాడు వచ్చేసాడు.. చూసేయండి.. చూసేయండి మాటోచ్చేత్తాది" అంటూ విడుదలైన అంజిగాడి గ్లింప్స్ నెట్టింట్లో బాగా వైరాలవుతోంది. సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా మీనన్‌ మంగ పాత్రలో కనిపించనుంది.

publive-image

Also Read: Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్‌లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో

Advertisment
Advertisment
తాజా కథనాలు