Mokshagna Nandamuri: హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మూవీ ఫస్ట్ లుక్.!

బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు.

New Update
Mokshagna Nandamuri: హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మూవీ ఫస్ట్ లుక్.!

Mokshagna Nandamuri:  బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. 

Also Read: Also Read: Janhvi Kapoor: తల్లి సినిమాలపై జాన్వీ సంచలనం.. ఏమన్నారంటే? - Rtvlive.com 

#mokshagna-nandamuri-first-look #mokshagna-nandamuri
Advertisment
Advertisment
తాజా కథనాలు