సినిమా Mokshagna Nandamuri : మోక్షజ్ఞ మూవీ నుంచి వీడియో రిలీజ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్ నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కొందరు ఫ్యాన్స్ ఆ ఫస్ట్ లుక్ తో AI టెక్నాలజీని ఉపయోగించి వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna Movie : మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలయ్య సైతం కనిపించబోతున్నారట. ప్రశాంత్ వర్మ, సినిమాలో బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ క్యామియో డిజైన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna Nandamuri: హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మూవీ ఫస్ట్ లుక్.! బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna : పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ మూవీ ఫిక్స్.. నిర్మాతగా బాలయ్య, అనౌన్స్ మెంట్ ఆ రోజే! మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది. బాలయ్య మాత్రం తన వారసుడి డెబ్యూ బాధ్యతను 'హనుమాన్' మూవీ ఫేం ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు సమాచారం. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఓ మంచి కథను సిద్ధం చేశాడట. సెప్టెంబర్ 6 న సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balakrishna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడో చెప్పేసిన బాలయ్య! విశ్వక్సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్కు బాలకృష్ణ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలయ్య కొడుకు సినీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn