/rtv/media/media_files/2025/04/23/HLQGcMJ9fJBrBP5rm68G.jpg)
trump pehalgam
జమ్మూ కశ్మీర్ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్ ఫోన్ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్ సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్ తీవ్రంగా ఖండించారని జైస్వాల్ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్ లో రణధీర్ జైస్వాల్ తెలిపారు.
Also Read: J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'
ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.
మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.మరో వైపు రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోడీ తన పర్యటనను కుదించుకున్నారు.
జెడ్డా నుంచి మంగళవారం రాత్రి భారత్‌కు ఆయన తిరుగుపయనమయ్యారు. అనంత్‌నాగ్ జిల్లాలోని మినీ స్విట్జర్లాండ్ గా పేర్కొందిన పెహల్గాం సమీప బైసరన్ లోయలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. పర్యటకులను చుట్టుముట్టి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా,వారిలో ఇద్దరు విదేశీయులను ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మృతుల్లో హైదరాబాద్ కు చెందిన నిఘా విభాగం అధికారి మనీశ్ రంజన్ సైతం ఉన్నారు.
Also Read: BIG BREAKING : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది మృతి!
Also Read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)
J&K Terror Attack | Pahalgam attack | trump | modi | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates
Kavitha : ఓ మహిళగా బాధపడుతున్న.. కవిత ట్వీట్
రాజ్యసభలో రుతుక్రమ పోరాటాలను కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జీ కొట్టిపారేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఋతుస్రావం ఎంపిక కాదు.. ఇది జీవ వాస్తవికత అని ఆమె అన్నారు. కేంద్రమంత్రి మాటను ఆమె ఖండించారు.
BRS MLC Kavitha : మహిళల బాధ పట్ల ఇలాంటి నిర్లక్ష్యాన్ని చూడాల్సి వస్తున్నందుకు ఓ మహిళగా బాధపడుతున్నానని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పేర్కొన్నారు. నెలసరి సమయంలో మహిళలు పడే బాధను గమనించి సెలవు ఇవ్వాల్సింది పోయి కేంద్రమంత్రి ఆ విషయాన్ని కొట్టిపారేయడం విచారం కలిగించిందన్నారు. కాగా ఋతు స్రావం అనేది వైకల్యం కాదని అది స్త్రీ జీవిత ప్రయాణంలో ఓ భాగమని, అందుకు ప్రత్యేకం గా సెలవు ఇవ్వడం అవసరం లేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ALSO READ: BREAKING: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
కాగా ఆమె వ్యాఖ్యలపై కవిత ఈరోజు ట్విట్టర్ వేదికగా స్పందించా రు. నెలసరి(Periods) తమకున్న ఎంపిక కాదని, అదొక సహజమైన జీవ ప్రక్రియ అని తెలిపారు. వేత నంతో కూడిన సెలవును తిర స్కరించడం అంటే మహిళల బాధను విస్మరించినట్లేనని ట్వీట్ చేశారు.
ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
J&K Terror Attack: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్ ఫోన్!
జమ్మూ కశ్మీర్ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్ తీవ్రంగా ఖండించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
LSG VS DC: లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ఐపీఎల్ లో ఈరోజు లక్నో సూర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో...ఢిల్లీ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్
జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి
ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Accident: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మంగళవారం దారుణం జరిగింది. ఓ మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
J&K Terror Attack: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్ ఫోన్!
LSG VS DC: లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!
J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్
Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి