అన్న కేటీఆర్ తో కవిత ముచ్చట్లు

జైలు నుంచి విడుదలైన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా అన్న కేటీఆర్ తో సరదాగా నవ్వుతూ కబుర్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు.

New Update
అన్న కేటీఆర్ తో కవిత ముచ్చట్లు
Advertisment
Advertisment
తాజా కథనాలు