Rythu Runa Mafi: మూడో దఫా రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
TG: మూడో దఫా రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రుణమాఫీ కానీ వారికి కూడా అదే రోజు అవుతుందని అన్నారు.
Thummala Nageswara Rao:మూడో దఫా రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. గతంలో రుణమాఫీ (Rythu Runa Mafi) సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని అన్నారు. ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం రుణమాఫీ పద్ధతిగా చేయకున్నా.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మండిపడ్డారు. ఎన్ని కష్టాలున్నా రుణమాఫీ చేస్తామని చెప్పారు.
సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చెప్పారు. పొరపాట్లు సరిచేసి అర్హులందర్నీ రుణ విముక్తుల్ని చేస్తామని తీపి కబురు అందించారు. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. అర్హులకు రైతు రుణమాఫీ చేసి జరుగుతుందని.. ఎవరు ఆందోళన పడాల్సినఅవసరం లేదని అన్నారు. ప్రభుత్వం అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
Rythu Runa Mafi: మూడో దఫా రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
TG: మూడో దఫా రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రుణమాఫీ కానీ వారికి కూడా అదే రోజు అవుతుందని అన్నారు.
Thummala Nageswara Rao: మూడో దఫా రుణమాఫీపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. గతంలో రుణమాఫీ (Rythu Runa Mafi) సరిగా జరగలేదన్న భావన రైతుల్లో ఉందని అన్నారు. ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని ఆరోపించారు. గత ప్రభుత్వం రుణమాఫీ పద్ధతిగా చేయకున్నా.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని మండిపడ్డారు. ఎన్ని కష్టాలున్నా రుణమాఫీ చేస్తామని చెప్పారు.
సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చెప్పారు. పొరపాట్లు సరిచేసి అర్హులందర్నీ రుణ విముక్తుల్ని చేస్తామని తీపి కబురు అందించారు. ఆగస్టు 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. అర్హులకు రైతు రుణమాఫీ చేసి జరుగుతుందని.. ఎవరు ఆందోళన పడాల్సినఅవసరం లేదని అన్నారు. ప్రభుత్వం అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతుందని స్పష్టం చేశారు.
Also Read: ఆ ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తీస్తా - హరీష్ శంకర్
🔴Pahalgam Terrorist Attack: కశ్మీర్ లో హైటెన్షన్.. కొనసాగుతోన్న ఉగ్రవాదుల వేట!
జమ్ము కశ్మీర్లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా. Latest News In Telugu | నేషనల్
Home Tips: టాయిలెట్లలో డ్యూయల్ ఫ్లష్‌లు ఎందుకు ఉంటాయి?
చిన్న ఫ్లష్‌కు 3, పెద్ద ఫ్లష్‌కు 6 లీటర్లు ఉపయోగిస్తారు. ఈ తేడా చిన్నదిగా అనిపించినా రోజూ బటన్‌ను సరైన విధంగా ఉపయోగిస్తే వేల లీటర్ల నీటిని ఆదాతోపాటు నీటి బిల్లులను తగ్గించుకోవచ్చు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
POKలో స్కెచ్..రెండు వారాల క్రితం భారత్ లోకి ఎంట్రీ.. పహల్గాం దాడికి ఆ దుర్మార్గులు ఎలా ప్లాన్ చేశారంటే?
పర్యాటకులపై దాడి సమయంలో ఉగ్రవాదులు తమ హెల్మెట్లపై కెమెరాలు ధరించారు. తద్వారా మొత్తం సంఘటనను వీడియో చిత్రీకరించారు. Short News | Latest News In Telugu | నేషనల్
Pahalgam Terrorist Attack: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?
జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పాక్ ఈ దాడి చేయించిందని అధికారులు అంటున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
ALH Dhruv choppers : ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం అలర్ట్ అయింది. Short News | Latest News In Telugu | నేషనల్
Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ అటాక్ భారతదేశాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనపై హీరో విజయ దేవరకొండ స్పందిస్తూ.. రెండేళ్ల క్రితం తన బర్త్ Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Terror Attack : లవ్ యూ పాకిస్థాన్, థాంక్యూ లష్కర్-ఇ-తోయిబా అని పోస్ట్ .. బిగ్ షాకిచ్చిన పోలీసులు!
Maoist: కర్రె గుట్టలపైకి డ్రోన్లు.. ఒకే బంకర్లో 3వేల మంది మావోయిస్టులు: మరికొన్ని గంటల్లో భీకర యుద్ధం!
Pahalgam Tourist Places: పహల్గాం భూలోక స్వర్గం.. పచ్చని లోయలు, నీలి నది- స్విట్జర్లాండ్ తలపించే అందాలు
🔴Pahalgam Terrorist Attack: కశ్మీర్ లో హైటెన్షన్.. కొనసాగుతోన్న ఉగ్రవాదుల వేట!
Hindu professor : ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న హిందూ ప్రొఫెసర్.. ఉగ్రవాదులకు ఏం చెప్పాడంటే?