Telangana: కుటుంబ సమేతంగా కల్కీ సినిమా చూసిన మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి కల్కీ సినిమాను చూశారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు. By B Aravind 28 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ప్రభాష్ హీరోగా నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో వచ్చిన కల్కీ 2989 AD చిత్రం పాజిటీవ్ టాక్‌తో, కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు సమేతంగా కలిసి కల్కీ సినిమాను చూశారు. ఆ మేరకు థియేటర్‌లో కుటుంబంతో కలిసి చూసిన ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు. ఈ సినిమా మరింత అద్భుతంగా విజయవంతం కావాలని.. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. Also Read: రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన.. 📽️ఈ రోజు #Prabhas నటించిన @Kalki2898AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది. 📽️ మహాభారతాన్ని.. భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు @nagashwin7 అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. 📽️ సినిమాలో లెజెండ్రీ నటులు @SrBachchan, @ikamalhaasan, ప్రముఖ బాలీవుడ్ నటి… pic.twitter.com/o1bNzqCi7u — Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) June 28, 2024 #telugu-news #kalki-movie #komat-reddy-venkat-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి