రాహుల్ గాంధీ నివాసానికి బీజేపీ ఎంపీ రఘునందన్-VIDEO బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనాలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి ఆయన వెళ్లారు. బ్లిట్జ్ పత్రిక ప్రతులను రాహుల్ గాంధీ సిబ్బందికి అందించారు. By Nikhil 23 Aug 2024 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి https://rtvlive.com/wp-content/uploads/2024/08/An8HQrSdRejD9z9VoVTtFg3V2AJvXw7CRr_TF3uihV1cC7_JPRvnUCFcrFLH5aZ9onySUsYvGa5qm5r3NpF8_m_5-1.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/Raghunandan-rao.jpg"> #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి