లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టపోయి 73,511కి పడిపోయింది. నిఫ్టీ 140 పాయింట్లు కోల్పోయి 22,302కి దిగజారింది. By Durga Rao 07 May 2024 in బిజినెస్ ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టపోయి 73,511కి పడిపోయింది. నిఫ్టీ 140 పాయింట్లు కోల్పోయి 22,302కి దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: హిందుస్థాన్ యూనిలీవర్ (5.51%), టెక్ మహీంద్రా (2.37%), నెస్లే ఇండియా (2.06%), టీసీఎస్ (1.36%), ఐటీసీ (1.55%), టాప్ లూజర్స్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.05%), టాటా మోటార్స్ (-2.72%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.41%), ఎన్టీపీసీ (-2.16%). #stock-market మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి