Rain Alert: వర్షంలో రోడ్డుపై అడుగు పెట్టే ముందు ఈ జాగ్రత్తలు లేకపోతే ప్రమాదమే!
వర్షంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి! ఇవి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
వర్షంలో రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి! ఇవి మీరు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
నెయిల్ పాలిష్ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే దీనిని ఎక్కువగా ఉపయోగించవద్దని చాలామంది సలహా ఇస్తుంటారు. ఎందుకంటే నెయిల్ పాలిష్ లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఈ రసాయనాలు ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలిగించవచ్చు.
ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవడం చాలా మంచిది. బీట్రూట్ కొవ్వు తగ్గిస్తుంది. బీట్రూట్తో సలాడ్, జ్యూస్, రైతా, స్మూతీ, సూప్, రోస్టెడ్ బీట్రూట్ స్నాక్ తింటే కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతుంది. ఇవి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
శరీరంలో కిడ్నీలు సరిగ్గా పనిచేయడం మానేస్తే.. ఆ ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. కళ్ల కింద లేదా చుట్టూ వాపు, పెదవులు పగలడం, చర్మం పొడిబారడం, ముఖంలో కాంతి తగ్గడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పూజలు, ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు. అవి మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ధ్యానం, పూజ వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి.
ఖాళీ కడుపుతో సోంపు నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విషపదార్థాలు తొలగిపోతాయి. ఇది కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది. సోంపు నీరు జీర్ణశక్తి బలపరిచి కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
రుతువులు మారినప్పుడు గొంతులో కఫం పేరుకుపోతుంది. సరైన సమయంలో పరిష్కరించబడకపోతే దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అల్లం-తేనే, పసుపు, గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వంటితో త్వరగా, సురక్షితంగా ఉపశమనం పొందవచ్చు.
భారతీయ సంస్కృతిలో శంఖం పవిత్రమైనదిగా చెబుతారు. ఓ పరిశోధనలో 30 మంది రోగులు శంఖం ఊదిన వారిలో నిద్ర నాణ్యత 34% మెరుగుపడిందని.. పగటిపూట నిద్రలేమి తగ్గిందని.. ఆక్సిజన్ స్థాయిలు పెరిగాయని తేలింది. ఇది పగటిపూట అలసట, చిరాకు, ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
జుట్టు రాలడం, పలచబడటం, రంగు మారడం వంటి మార్పులు అనేక ఆరోగ్య సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు. జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే.. అది శరీరంలో ఐరన్, జింక్ లేదా ప్రొటీన్ లోపానికి సూచన. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలుతుంది.