Sleep: నిద్ర కావాలా నాయన.. అయితే ఈ యోగాసనాల గురించి తెలుసుకోండి!!
ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరకడం లేదు. వజ్రాసనం, సుప్త తడాసనం, బద్ధ కోణాసనం సులభమైన యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఖరీదైన చికిత్సలు, మందులు వాడినా పూర్తి ఉపశమనం దొరకడం లేదు. వజ్రాసనం, సుప్త తడాసనం, బద్ధ కోణాసనం సులభమైన యోగాసనాలు ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి మన DNAను కూడా దెబ్బతీస్తుంది. ఇది క్రోమోజోమ్‌లను రక్షించే టెలోమియర్లను తగ్గిస్తుంది.. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
భోజనం తర్వాత తమలపాకు తినడం వలన నోటి దుర్వాసన, పసుపు పళ్లు వంటి సమస్యలు దూరమవుతాయి. తమలపాకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి. ఇది దుర్వాసన, పసుపు పళ్ళు, చిగుళ్ల వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నేటి కాలంలో లారింజియల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. నిరంతర గొంతు పొడిబారడం, స్వర తంతువులపై గడ్డ ఏర్పడటం, అధికంగా మద్యం సేవించడం, ధూమపానం, ఒత్తిడి, బిగ్గరగా మాట్లాడటం వంటివి స్వరపేటిక క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
రాత్రి నానబెట్టిన కిస్మిస్ను ఉదయం పూట తీసుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు.
నేటి కాలంలో కొద్దిసేపు పనిచేసినాఒంట్లో శక్తి లేనట్లుగా అనిపిస్తోంది. దీనికి కారణం కడుపులోని జఠరాగ్ని బలహీనంగా ఉండటం, మలబద్ధకం వంటి సమస్యల వల్ల విషపదార్థాలు పేరుకుపోయి, రక్తహీనత లేదా కండరాల బలహీనత కూడా అలసటకు కారణమవుతుంది.
ముల్లంగి ఆకులు పోషకాల గని. వీటిలో విటమిన్ కె, సి, ఐరన్, కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షణతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని గ్రహాల కలయిక వల్ల ఈ వారమంతా కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. అన్ని విధాలుగా కూడా అదృష్టం పట్టబోతుంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
చాలా మంది బీర్ సీసా నుంచి లేదా క్యాన్ నుంచే నేరుగా తాగేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. బీర్ రుచిని, సువాసనను పూర్తిగా ఆస్వాదించాలంటే దాన్ని గ్లాసులోకి పోయాలి. గ్లాసును కొద్దిగా సుమారు 45 డిగ్రీల కోణంలోవంచి, బీర్‌ను గ్లాసు అంచు వెంబడి నెమ్మదిగా పోయాలి.