Latest News In Telugu Horror Movie: దెయ్యాల సినిమాలు చూసిన తర్వాత ఎందుకు భయం కలుగుతుంది? మెదడులో ఎలాంటి మార్పులు వస్తాయి? అడ్రినలిన్ హార్మోన్‌ను ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. మనం కోపంగా లేదా ఉత్సాహంగా ఉన్నప్పుడు చాలా అడ్రినలిన్ హార్మోన్లు స్రవిస్తాయి భావోద్వేగ పరిస్థితులను ఎదుర్కోవటానికి ఈ హార్మోన్ సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. By Vijaya Nimma 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cockroach Tips: ఇంట్లో బొద్దింకలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా వదిలించుకోండి! ఇంట్లో బొద్దింకల ప్రమాదం నిరంతరం పెరుగుతుంటే లవంగం-నిమ్మకాయ, ఉప్పు, పురుగుమందులు ఘాటైన వాసన వల్ల బొద్దింకలు బయటకు వస్తాయి. బొద్దింకలను నివారించాలనుకుంటే ఇంటిని, పాత్రలను , నేల, డస్ట్‌బిన్ శుభ్రంగా ఉంచాలి. ఇంట్లో పగుళ్లు ఉన్నాయో ఆ రంధ్రాలను పూరించాలి. By Vijaya Nimma 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: లవంగాలు ముఖానికి మేలు చేస్తాయా? లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్, సెప్టిక్, ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ముఖాన్ని మెరిసేలా, మృదువుగా చేయడానికి లవంగం ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. లవంగాల పౌడర్‌లో పెరుగు, తేనె కలిపి బాగా పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి ఆపై నీటితో ముఖాన్ని కడగాలి. By Vijaya Nimma 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parents Tips: తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఈ పనులు చేయకూడదు..! తల్లిదండ్రులు పిల్లల ముందు ఈ పనులు చేస్తే వారిలో విశ్వాసం తగ్గుతుంది. ఇతర పిల్లలతో పోల్చాటం, తప్పు లేకుండా నిందిచటం, చదువుకోమని ఒత్తిడి చేయటం వల్ల పిల్లలకు భవిష్యత్త్‌కు అంతరాయం కలుగుతుంది. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దడానికి అవకాశం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hantavirus: ఎలుకల ద్వారా వ్యాపించే హంటా వైరస్ ఎంత ప్రమాదకరమో తెలుసా? హంటా వైరస్ అనేది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. హంటా వైరస్ సోకితే, అలసట, జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, చలి, వికారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని తర్వాత దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pre Marriage Medical Test: ప్రతి జంట పెళ్లికి ముందు ఈ పరీక్షలు చేయించుకోవాలి.. తప్పక తెలుసుకోండి! పెళ్లికి ముందు కొన్ని పరీక్షల ద్వారా జీవితం సంతోషంగా ఉంటుంది. బ్లడ్ గ్రూప్ టెస్ట్, జన్యురూప, తలసేమియా-హీమోఫీలియా, మానసిక ఆరోగ్యం, సంతానోత్పత్తి, దీర్ఘకాలిక వ్యాధి, HIV-STD, పెల్విక్ అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయించుకుంటే అనేక సమస్యలను ముందుగానే తొలగించవచ్చు. By Vijaya Nimma 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: గుండెపోటును ఓ వ్యక్తి ఎన్నిసార్లు తట్టుకోగలడు? లక్షణాలు, నివారణలు తెలుసుకోండి! వ్యక్తి జీవితంలో మూడు సార్లు గుండెపోటుకు గురవుతాడు. మొదటి, రెండవ గుండెపోటు తర్వాత సరైన టైంలో చికిత్స, జీవనశైలిని మెరుగుపరుచుకుంటే జీవించగలడు. మూడవ గుండెపోటు తర్వాత గుండె చాలా బలహీనంగా మారుతుంది. నాల్గవ గుండెపోటు నుంచి బయటపడటం చాలా కష్టం అవుతుంది. By Vijaya Nimma 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu గుడ్డు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయా? కోడిగుడ్లు అధికంగా తినడం వల్ల మధుమేహాం వచ్చే అవకాశముందని ఓ అధ్యయనంలో తేలింది. రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తినేవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం 60 శాతం పెరిగినట్లు ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ ఆహారపదార్థాలను మళ్లీ వేడి చేసి తినకండి! ఫ్రిజ్ లో నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలను తిరిగి వేడి చేసి తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్, గ్రుడ్లు, బీట్ రూట్,బచ్చలి కూర,కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వంటి వాటిని వేడి చేసి తినటం వల్ల అనారోగ్యానికి గురవుతారని వారు అంటున్నారు. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn