Latest News In Telugu Sravana Masam: శ్రావణ మాసంలో శివుడికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని సమర్పించండి శ్రావణ మాసం భోలేనాథునికి ఎంతో ఇష్టమైన మాసంగా పరిగణించబడుతుంది. శివుడిని పూజించిన తర్వాత ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసే ఫలహారీ బంగాళదుంప హల్వాను నైవేద్యంగా సమర్పించండి. దీని తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kamala Harris: టీచర్‌తో వివాహేతర సంబంధం నిజమే.. కమల్ హారిస్ భర్త! మొదటి వివాహ బంధంలో ఓ లేడీ టీచర్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని కమల్ హారిస్ భర్త డగ్లస్ ఎమ్హోఫ్ అంగీకరించాడు. తన చర్యలతో కుటుంబం చాలా ఇబ్బందిపడిందన్నారు. అదే తన మొదటి వివాహానికి ముగింపు పలికిందంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. By srinivas 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Friendship Day 2024 : మధురమైన స్నేహబంధం.. దాన్ని అలా చూడకండి! ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంటుంది. బంధువులు లేని ఆనాధలు ఉండొచ్చు కానీ.. స్నేహితులు లేని జీవితాలు ఉండవు. ఆధునికత ఎంత పెరిగినా ఇప్పటికీ ఆడా.. మగా మధ్య స్నేహాన్ని సమాజం తప్పుగానే చూస్తోంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ విషయంపై స్పెషల్ స్టోరీ చదివేయండి. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Friendship Day : హ్యాపీ ఫ్రెండ్షిప్ డే🥰.. స్నేహితుల దినోత్సవ చరిత్ర తెలుసా..? ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. స్నేహం అనేది దేశాలు, సంస్కృతులు, మనుషుల మధ్య తేడా లేకుండా ఏర్పడే గొప్ప అనుబంధం. నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. By Archana 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Oil Massage: స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేస్తే ఏమవుతుంది..? సైన్స్ ప్రకారం స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయిల్ మసాజ్ చర్మంలోని మృతకణాలు తొలగించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. By Archana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విటమిన్ B6 లోపాన్ని నయం చేసే 6 పండ్లు ! విటమిన్ B6 మెదడు అభివృద్ధికి, రోగనిరోధక శక్తి జీవక్రియకు సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల రక్తహీనత, చర్మ సమస్యలు, డిప్రెషన్ , రోగనిరోధక వ్యవస్థ వంటి వాటి పై ప్రభావం చూపుతుంది. అయితే వాటి నివారణకు ఎలాంటి పండ్లు తినాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఏసీ గదిలో ఎక్కువ సేపు పడుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలు! ఒక రాత్రంతా AC లో నిద్రించడం వల్ల శరీరంపై అనేక ప్రభావాలు పడతాయని నిపుణులు అంటున్నారు. రాత్రిపూట ఎక్కువ సేపు ఏసీలో పడుకోవడం వల్ల కళ్లు పొడిబారడంతోపాటు డీహైడ్రేషన్ కి గురవుతారని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వారంలో 2 కిలోల బరువు తగ్గడానికి 7 రోజుల డైట్ టిప్స్ ఇవే..! బరువు తగ్గడం మనం అనుకున్నంత ఈజీ కాదు. కానీ మీరు చక్కటి డైట్ ప్లాన్‌ని అనుసరిస్తే, మీరు సులభంగా 7 రోజుల్లో 2 కిలోల వరకు బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. ఈ డైట్ ప్లాన్ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ ఆర్టికల్ తెలుసుకుందాం. By Durga Rao 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Almond: ఏ వయసు వారు ఎన్ని బాదం పప్పులు తినాలి.. ? అతిగా తిన్నారో అంతే బాదంపప్పులు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ అతిగా తినడం హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి వ్యక్తి వయస్సు ప్రకారం సరైన పరిమాణాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పెద్దవారు రోజుకు 23 బాదం పప్పులు, చిన్నపిల్లలు 10 బాదం పప్పులు తినాలని సూచిస్తున్నారు. By Archana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn