లైఫ్ స్టైల్ నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి తప్పని తిప్పలు! జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులు ఉండగా.. అందులో ఇవాళ కొన్ని రాశుల వారి పరిస్థితి కాస్త క్లిష్టంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మేషం, కర్కాటకం, సింహం, కన్య, మకరం వంటి రాశుల వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Food: టైంకి తింటే మధుమేహం తగ్గుతుందా..? ఆహారపు అలవాట్లతో పాటు తినే సమయాన్ని సరిగ్గా ఉంచుకుంటే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. జీవక్రియ, రక్తంలో చక్కెర నియంత్రణ, హార్మోన్ స్థాయిలు, జీర్ణక్రియ, శరీరంలో శక్తి ఉండాలంటే ఆహారాన్ని సమయానికి తినాలి. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Papaya Leaf: మూడు సార్లు బొప్పాయి ఆకుల రసం తాగితే మూడు వ్యాధులు పరార్! బొప్పాయి ఆకు రసం వారానికి 3 సార్లు తాగడం వల్ల డెంగ్యూ, క్యాన్సర్, మధుమేహం వంటి ప్రధాన వ్యాధులను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా జీర్ణ సమస్యలు, డెంగీ జ్వరం, శరీరంలో మంట, కాలేయాన్ని ఆరోగ్యం వంటి సమస్యలకు బొప్పాయి ఆకుల రసం ఉపశమనం ఇస్తుంది. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Animals: మనం చూడలేనివి ఈ జంతువులు చూడగలవు మనుషుల కళ్లు ఏ జంతువు కళ్లకు కనిపించనన్ని రంగులను చూడగలవు. అయితే మానవులు కంటితో చూడలేని కొన్ని విషయాలు మన చుట్టూ ఉన్నాయి. కానీ వాటిని చూడగలిగే ఒక జీవి ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ సీతాఫలం తింటే ఏమవుతుందో తెలుసా..? సీతాఫలంలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం వెబ్ స్టోరీస్ | లైఫ్ స్టైల్ By Archana 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Week: వారంలో 7 రోజులు ఉండాలని ఎలా డిసైడ్ చేశారు? వారానికి 7 రోజులు ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే వారానికి 7 రోజులు మాత్రమే ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా?.. దీని వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదేంలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ నవరాత్రుల్లో అష్టమి, నవమి రోజున ఈ 5 వస్తువులను ఇంటికి తీసుకురండి? దేశవ్యాప్తంగా ప్రజలు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. నవరాత్రుల్లో అష్టమి, నవమి తిథిలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ తిథుల్లో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల శ్రేయస్సు చేకూరుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Milk: ఈ టైమ్‌లో తాగితే పాలు కూడా విషం అవుతాయి అమృతం కూడా ఎక్కువైతే విషం అవుతుందని కూడా విన్నాం. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం కూడా శరీరానికి ప్రమాదకరమనేది ప్రస్తుత వార్త. ముందుగా ఏదైనా తిని ఆ తర్వాత పాలు తాగాలి.ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగితే ఇతర ఆహారాలలో లభించే పోషకాలను గ్రహించలేవట. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ డైరెక్ట్‌గా చర్మంపై పెర్ఫ్యూమ్ అప్లై చేస్తే ఎంత ప్రమాదమో? బయటకు ఎక్కడికైనా వెళ్తే తప్పకుండా పెర్ఫ్యూమ్ వేసుకుంటారు. అయితే వీటిని వివిధ రకాల రసాయనాలతో తయారు చేస్తారు. పెర్ఫ్యూమ్లో ఉండే హానికర రసాయనాలు నేరుగా చర్మంపై పడితే తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn