Latest News In Telugu Indian Cows: ఆవుకు అవి తినిపిస్తే.. సంతానం, సంతోషం అన్నీ మీ సొంతం! ఆవుకు బెల్లంతో చేసిన రొట్టె ఆహారంగా పెడితే ఎంతో మంచిది. ఇలా చేస్తే మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి. సంతానాన్ని, సంతోషాన్ని కోరుకునేవారు ప్రతిరోజూ ఉదయం బెల్లంతో చేసిన రొట్టెలు ఆవుకు తినిపించాలని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vegetable Salad: అధిక బరువుకు చెక్ పెట్టేందుకు ఈ వెజిటేబుల్ సలాడ్ బెస్ట్! ఈ రోజుల్లో చాలామంది ఊబకాయం, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో అనేక వ్యాధుల బారినపడుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారికి వెజిటేబుల్ సలాడ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Vijaya Nimma 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dress Colour: ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా! జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం వేసుకునే బట్టల రంగును బట్టి అదృష్టం వరిస్తుందట. రోజుకొక రంగు బట్టలు వేసుకుంటే అదృష్టంతో పాటు గ్రహాల అనుగ్రహం కలిగి సంతోషంగా జీవిస్తారట. ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రంగు బట్టలు వేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. By Vijaya Nimma 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eye Kajal: పిల్లల కంటికి కాటుక పెడుతున్నారా..? జాగ్రత్త సాధారణంగా చిన్న పిల్లల కళ్ళు పెద్దగా కనిపించాలని కళ్ళకు కాటుక పూయడం చేస్తుంటారు. అయితే కాటుక చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. కాటుక తయారీలో సీసం అనే లోహాన్ని ఉపయోగిస్తారు. ఇది కళ్ళలో దురదను కలిగించడంతో పాటు పిల్లల మానసిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Life Style: నైట్ జిమ్ చేస్తే ఇలా జరుగుతుందా..! రాత్రి సమయంలో జిమ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నైట్ టైం జిమ్ శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. వీటి పెరుగుదల నిద్రకు భంగం కలిగిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ, మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Papaya: మీకు 30 ఏళ్లు దాటాయా..అయితే ఈ పండు మీకు అమృతం లాంటింది! స్త్రీల చర్మం 30 ఏళ్ల తర్వాత వదులుగా మారడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పండు ముడతలు రాకుండా చేస్తుంది. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: ఈ కూరగాయలను తక్కువగా ఉడికించండి.. లేదంటే పోషకాలు నశిస్తాయి..! సాధారణంగా కూరగాయలను ఉడికించి తింటారు. అయితే కొన్ని కూరగాయలను మాత్రం అతిగా ఉడికించకూడదని సూచిస్తున్నారు నిపుణులు. దీని వల్ల కూరగాయల్లోని పోషక విలువలు తగ్గుతాయని చెబుతున్నారు. బ్రోకలీ, కాలీఫ్లవర్, టమాటో, క్యారెట్,క్యాప్సికమ్ వంటి వాటిని ఎక్కువగా ఉడికించకూడదు. By Archana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sugar Control: ఈ కూరగాయను తింటే శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి! టైప్-2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బీన్స్‌ని తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. షుగర్‌ను కంట్రోల్ చేయడంలో బీన్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. బీన్స్‌లో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంతో పాటు.. అధిక బరువు, జీర్ణ, క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Food: నూనె లేకుండా బెండకాయ వేపుడు.. ఎలా చేయాలంటే నూనె లేకుండా చేసిన కూరలు తింటే ఆరోగ్యానికి మంచిది. నూనె లేకూండ మజ్జిగలో ఉడకబెట్టి వేపుళ్లు చేసి తినొచ్చు. నూనె లేకుండా టేస్ట్ గా బెండకాయ వేపుడు ఎలా చేయాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn