Latest News In Telugu Sleeping Tips: ఈ చిట్కాతో నిద్ర ఇట్టే పడుతుంది.. మీరు కూడా ట్రై చేయండి! ఏలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం సమస్యలతో బాధపడే వారికి ఏలకుల నీరు ఉపశమనం ఇస్తుంది. ప్రతిరోజు నిద్రకు వెళ్లే ముందు ఈ నీరు తాగితే శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగి నిద్ర పట్టేందుకు ఔషధంలా పనిచేస్తుంది. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tip: గోళ్లు ఆరోగ్యంగా.. అందంగా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసా? గోళ్ల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లలో క్రీములు, బ్యాక్టీరియా చేరుతుంటాయి. దీంతో అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో అలివ్ నూనెతో మసాజ్ చేయడం, నాణ్యమైన గోళ్ల రంగులు వేసుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath Tips: ఇలా చేస్తే శరీరం నుంచి వచ్చే చెమట వాసన పరార్! పటిక నీటితో స్నానం చేయటం వలన ముఖం, శరీరం మరింత అందంగా మారుతుంది. ఇలా చేయడం ద్వారా శరీరం నుంచి వచ్చే దుర్వాసన, కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇంకా పటిక నీటితో స్నానం చేస్తే జుట్టు బలంగా, అందంగా మారుతుంది. By Vijaya Nimma 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ghee Halwa: కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదం.. రవ్వతో నేతి హల్వా ఇలా చేయండి! కృష్ణాష్టమి సమయంలో కన్నయ్యకు ఇష్టమైన ప్రసాదాలలో ఒకటి నేతి హల్వా. దీనిని ప్రసాదంగా పెడితే కృష్ణుడి అనుగ్రహం పొందొచ్చని చెబుతుంటారు. దీనిని చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేయొచ్చు. హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, రెసిపీ ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Munagaku Tea: ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగండి! ఉదయాన్నే మునగాకులతో చేసిన టీ పరిగడుపుతో తాగితే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఈ టీ కడుపు ఉబ్బరం, మలబద్దకం, జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. మునగాకులో ఉండే అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు శరీరానికి చాలా శక్తినిస్తాయి. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pregnancy: గర్భధారణ సమయంలో ఉమ్మనీరు కారితే ఏం జరుగుతుంది? గర్భధారణలో ఉమ్మనీరు బయటకు రావడం డెలివరీకి సంకేతం. మహిళ గర్భం దాల్చిన 37-40 వారాలు పూర్తయినప్పుడు ఉమ్మనీరు బయటకు వస్తుంది. ఈ పరిస్థితిలో తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉంటారని వైద్యులు అంటున్నారు. ఇంతకన్నా ముందే ఉమ్మనీరు పడిపోతే ప్రమాదకరం. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lose Belly Fat : ఈ బెల్లి ఫ్యాట్ ఎక్సర్‌సైజ్‌తో మీ కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.. ట్రై చేయండి! సింపుల్ ఎక్సర్‌సైజ్‌లతో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. బైస్కిల్, ఎరోబిక్స్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తాయి. వీటిని రెగ్యూలర్‌గా చేస్తూహెల్తీ డైట్ తీసుకుంటే పొట్ట కొవ్వు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ash Gourds Juice : బూడిద గుమ్మడి జ్యూస్ తో అనేక హెల్త్ బెనిఫిట్స్.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్! బూడిద గుమ్మడి.. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణ సమస్యలు సమస్యలను తగ్గిస్తుంది. దీనిలోని విటమిన్-సీ రోగనిరోధకశక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. డయాబెటిస్ మెడిసిన్ వాడే వారు ఈ జ్యూస్ తాగడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp : వాట్సాప్ లో.. స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పామ్ బ్లాకింగ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిని ఎనేబుల్ చేయడం ద్వారా తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే సందేశాలు ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. By Archana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn