Latest News In Telugu Beauty Tips: కీరాతో ఎన్నో లాభాలు.. ఓ లుక్కేయండి! కీరా దోసకాయ తింటే కడుపు చల్లగా ఉంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఉంటే కీరాను ముక్కలుగా కట్ చేసి మసాజ్ చేయాలి. కీరా కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: శనగపిండి, తేనెతో మీ చర్మ సౌందర్యాన్ని ఇలా బెటర్‌గా చేసుకోండి! శనగపిండి, తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. పసుపు, శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని సర్కిల్ చేసుకుంటూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం శుభ్రంగా మారి.. మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు చర్మం నిగారింపు పెరుగుతుంది. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: మీ ముఖం చంద్రుడిలా మెరిసిపోవాలంటే ఈ చిట్కా ట్రై చేయండి! మష్రూమ్ ఫేస్ మాస్క్‌తో ముఖాన్ని అందంగా, మెరిసేలా మార్చుకోవచ్చు. దీనికోసం పుట్టగొడుగులను కడిగి రుబ్బుకోవాలి. అందులో తేనె, పెరుగు కలిపి ముఖంపై 20 నుంచి 30 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. తర్వాత మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Salt: బీపీ, గుండె జబ్బులు ఉంటే.. ఈ రకమైన ఉప్పు తీసుకోండి! ఈ రోజుల్లో మార్కెట్లో అనేక రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి రకమైన ఉప్పు ఒకేలా ఉండదు. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉంటే తక్కువ సోడియం ఉన్న కోషర్ ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ ఆహారానికి దూరంగా ఉండండి.. మీకే మంచిది! ఉడికిన ఆహారాలు రోజులో ఎక్కువసార్లు తినడం మంచిది కాదు. ఉడికిన ఆహారాలు తిన్న తర్వాత చాలామందికి డల్‌గా నిద్రొచ్చినట్లు అనిపిస్తుంది. అదే పండ్లను తీసుకుంటే యాక్టీవ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు By Vijaya Nimma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Juice Fasting: జ్యూస్ ఫాస్టింగ్‌తో ఆ సమస్యలన్నీ పరార్! జ్యూస్ ఫాస్టింగ్ కంటిన్యూగా చేస్తే అనేక లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. త్వరగా బరువు తగ్గుతారని వివరిస్తున్నారు. ఆకలి లేకపోవడం, జీర్ణక్రియ సమస్య ఉన్న వారికి జ్యూస్ ఫాస్టింగ్ మంచిదని నిపుణులు వివరిస్తున్నారు. By Vijaya Nimma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: తినడానికి ముందు నీరు తాగితే అనేక లాభాలు! ఏదైనా తినటానికి ముందే నీరు తాగితే అనేక లాభాలు ఉంటాయి. ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా తిన్న పదార్థాలు సైతం త్వరగా జీర్ణం అవుతాయని వివరిస్తున్నారు. By Vijaya Nimma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aloevera Gel: అలోవెరా జెల్‌ని ముఖానికి రాసుకుని నిద్రపోతారా? జరిగేది ఇదే! రాత్రి నిద్రపోయే ముందు అలోవెరా జెల్‌ని ముఖానికి వాడటం మంచిది. రాత్రి నిద్రించే ముందు కలబంద జెల్‌ను అప్లై చేస్తే చర్మం తాజాగా మారుతుంది. ముడతలను తగ్గించి మొటిమలను తొలగిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ట్రై చేయండి! By Vijaya Nimma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: ప్రతిరోజూ పాలు తాగితే కొన్ని రోజుల్లో మీ చర్మం తలాతలా మెరిసిపోతుంది! పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ కలిపిన పాలు తాగితే చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. పచ్చి పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగితే ఆరోగ్యానికి, చర్మానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn