Health Tips: యోగా, రన్నింగ్, వ్యాయమంలో ఏది బెటర్? శారీరక, మానసిక అభివృద్ధికి యోగా, రన్నింగ్, వ్యాయామాలు ముఖ్యం. ఇవి ఊబకాయం, మధుమేహం, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు, యోగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. జాగింగ్, డ్యాన్స్, సైక్లింగ్ వంటి అనేక విధాలుగా వ్యాయామం చేయవచ్చు. By Vijaya Nimma 24 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Health Tips షేర్ చేయండి Health Tips: యోగా, రన్నింగ్ రెండు రకాల వ్యాయామాలు విభిన్న రకాల ప్రయోజనాలను కలిగి ఉంటాయి. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యోగా, రన్నింగ్ అనేది వివిధ రకాలైన వ్యాయామాలు. ఇవి అనేక రకాల ప్రయోజనాలను అందించగలవు. ఇవి యోగా, రన్నింగ్‌కి ఎంత భిన్నంగా ఉంటాయి. ఇది ఎంత ముఖ్యమో ఈఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. యోగా, రన్నింగ్, వ్యాయామం ఏది బెస్ట్: యోగా, రన్నింగ్, వ్యాయామం, ఎలాంటి వ్యాయామలైనా రెండూ వేర్వేరు రకాలు. శారీరక, మానసిక అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం. ఇది ఊబకాయం, మధుమేహం, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యోగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మానసిక, శారీరక సమతుల్యతను కాపాడుతుంది. పరుగెత్తడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగంగా జరిగి కండరాలు దృఢంగా మారుతాయి. రన్నింగ్ కేలరీలు, కొవ్వు రెండింటినీ బర్న్ చేసి ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రన్నింగ్ కూడా గుండెను మెరుగ్గా ఉంచుతుంది. రన్నింగ్‌కు ముందు యోగాతో వార్మ్-అప్ చేయవచ్చు. రన్నింగ్ తర్వాత యోగాతో కూల్-డౌన్ చేయవచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా ముఖ్యం. రోజువారీ వ్యాయామం ఊబకాయం నుంచి మిమ్మల్ని రక్షించిస్తుంది. ఇది జీర్ణక్రియతో పాటు రోగనిరోధక వ్యవస్థను బలపరిచి ఒత్తిడిని దూరం చేస్తుంది. శరీరాన్ని ఎంత ఎక్కువగా కదిలిస్తే అంత మంచి ప్రభావాలు కనిపిస్తాయి. జాగింగ్, రన్నింగ్, యోగా, డ్యాన్స్, సైక్లింగ్ వంటి అనేక విధాలుగా వ్యాయామం చేయవచ్చు. ఏ వ్యాయామం చేసినా కండరాలను బలోపేతం చేసి మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: శాఖాహారులు అత్తి పండ్ల తింటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి ఇది కూడా చదవండి: పిల్లలకు ఈ వయసు వచ్చే వరకు షుగర్ పెట్టొద్దు #health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి