/rtv/media/media_files/2024/12/01/abcjuice4.jpeg)
ఆపిల్స్‌లో పొటాషియం, ఫైబర్, విటమిన్ సీ, ఈ పుష్కలంగా ఉంటాయి, ఆపిల్స్‌లోని పొటాషియం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, బరువు తగ్గించడంతో పాటు జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది
/rtv/media/media_files/2024/12/01/abcjuice6.jpeg)
ఆపిల్, బీట్రూట్, క్యారెట్‌తో ఏబీసీ జ్యూస్ తయారుచేస్తారు, దీని వల్ల శరీరంతో పాటు చర్మం మెరుస్తుంది, బరువు తగ్గడానికి ఉత్తమమైన పానీయం ఏబీసీ జ్యూస్
/rtv/media/media_files/2024/12/01/abcjuice5.jpeg)
పోషకాలు పుష్కలంగా ఉండే దుంపలలో బీట్రూట్ ఒకటి, బీట్రూట్లో ఫైబర్, పొటాయిషియం, ఐరన్, విటమిన్ సీ పుష్కలంగా లభిస్తుంది
/rtv/media/media_files/2024/12/01/abcjuice2.jpeg)
క్యారెట్ వల్ల కళ్లకు ఎన్నో ప్రయోజనాలు, ఏ విటమిన్‌కు అద్భుతమైన మూలం క్యారెట్, ఇందులో పొటాషియం, బయోటిన్, ఫైబర్, B6, విటమిన్ కే కూడా ఉంటాయి
/rtv/media/media_files/2024/12/01/abcjuice7.jpeg)
పొడి బారిన కళ్లు, కళ్ల కింద మచ్చలను ఏబీసీ జ్యూస్ తొలగిస్తుంది మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది
/rtv/media/media_files/2024/12/01/abcjuice3.jpeg)
ఏబీసీ జ్యూస్ ప్రతి రోజూ తీసుకోవడంతో బరువు తగ్గడంతో పాటు చర్మం తేజస్సుగా ఉంటుంది.