/rtv/media/media_files/2025/03/01/hXXGh8X0uA5Un6H7xS6I.jpg)
Health Issues Photograph: (Health Issues)
ఈ మధ్య కాలంలో చీజ్ వాడకం బాగా పెరిగింది. బయట ఫుడ్ తినడం అలవాటు చేసుకున్న వారంతా కూడా చీజ్‌ను ఎక్కువగా తింటున్నారు. నూనె, నెయ్యి కంటే దీన్నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే చీజ్ తక్కువగా తింటే పర్లేదు. కానీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ పరిమాణంలో చీజ్ తీసుకుంటే ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడతారు. మరి ఆ సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: SLBC: డాక్టర్‌గా చెబుతున్నా.. టన్నెల్‌లో చిక్కుకున్న వారి పరిస్థితి ఇది.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన ప్రకటన!
ఫుడ్ పాయిజనింగ్
చీజ్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. చీజ్‌లో ఎలాంటి పోషకాలు కూడా ఉండవు. ఇవి శరీరానికి అనారోగ్యాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అలెర్జీ
ఎక్కువగా తినడం వల్ల చర్మ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ పరిమాణంలో మాత్రమే చీజ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Crime: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!
జీర్ణ సమస్యలు
చీజ్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ, గ్యాస్ సమస్యలకు కారణమవుతుంది.
ఇది కూడా చూడండి: Viral Video: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!
గుండె సమస్యలు
చీజ్‌లో ఎక్కువగా కొవ్వు ఉంటుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చీజ్‌ను ఎక్కువగా తీసుకోవద్దు.
అధిక రక్తపోటు
ఇందులో పెద్దగా పోషకాలు ఉండవు. కానీ సోడియం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తపోటు పెరిగిపోతుంది. కాబట్టి ఎక్కువగా చీజ్‌ను తీసుకోవద్దు.
ఇది కూడా చూడండి: TG High Court: ప్రీమియర్, బెనిఫిట్ షోలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. అనుమతించాలంటూ ఉత్తర్వులు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.