Pakistan: పాకిస్థాన్లో మైనారిటీలపై హింస.. పాస్టర్ను హత్య చేసిన దుండగులు..
పాకిస్థాన్లో మైనారిటీలపై దాడులకు రోజురోజుకు పెరుగుతన్నాయి. ఇటీవల ఓ పాస్టర్ను హత్య చేయడం దుమారం రేపింది. ఈ ఘటనను మైనారిటీ కమ్యూనిటీ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది.
పాకిస్థాన్లో మైనారిటీలపై దాడులకు రోజురోజుకు పెరుగుతన్నాయి. ఇటీవల ఓ పాస్టర్ను హత్య చేయడం దుమారం రేపింది. ఈ ఘటనను మైనారిటీ కమ్యూనిటీ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లతో బలవంతంగా చేతిలో చెయ్యేసి, లేదంటే దేవుడిపటంపై ఒట్టు వేయిస్తున్నారు. నన్ను దీవించండి.. ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చి చూడండి ఊరి గతిని మారుస్తానంటూ మంకు పట్టుపడుతున్నారు.
ట్రంప్ ప్రభుత్వం ఇటీవల కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ హెచ్1బీ దరఖాస్తుదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఈ పాలిసీని తీసుకురాడవం వల్ల వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.
ఆదిలాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జైనథ్ మండలం తరోడ దగ్గర్లో బుధవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. ఈ దుర్ఘటలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణలో ఎన్నికలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరి హత్యకు దారి తీసింది.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసదారులపై చర్యలకు దిగడంతో అక్కడి వీసా పొందడం కష్టతరంగా మారిపోయింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 85 వేల వీసాలను రద్దు చేసినట్లు తాజాగా ట్రంప్ యంత్రాంగం ప్రకటన చేసింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమయం వచ్చేసింది. రేపే మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.14,17 తేదీల్లో రెండు, మూడు దశల ఎన్నికల నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద గ్రామం, అతిచిన్న గ్రామం ఏంటో మీకు తెలుసా ?. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు, ఉపసంహరణ, ప్రచారం ముగిసింది. గురువారం మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో నోటిఫై చేసిన సర్పంచ్, వార్డు స్థానాలకు మొత్తం 81,020 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.