కులగణన సర్వే తప్పుల తడకని ఒప్పుకున్నట్లేగా...కేటీఆర్ సంచలనం
కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అయితే బీసీల జనాభాను తగ్గించి ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్నారు.
CASTE CENSUS
Feb 12, 2025 21:07 IST
తెలంగాణలో మళ్లీ కులగణన.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
మళ్లీ కులగణన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సర్వేలో పాల్గొనని 3.1% వారికోసం ఫిబ్రవరి 16-28 వరకు మరో సారి కులగణన సర్వే నిర్వహించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. BC లెక్కల్లో తప్పులున్నాయని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
cm revanth reddy
Feb 12, 2025 18:54 IST
రోజాకు బిగ్ షాక్ ఇచ్చిన జగనన్న.. అక్కడి నుంచి ఔట్!
రోజాకు జగన్ బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ కుమారుడు జగదీష్ YCPలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రోజాను తప్పించి జగదీష్ కు నగరి నియోజవర్గ బాధ్యతలను అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.
YS Jagan RK Roja
Feb 12, 2025 18:53 IST
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి..ఉద్రిక్తత
ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మున్నురుకాపు సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో ముఖ్యమంత్రి ఇంటివద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. వారిని అదుపు చేయడానికి పోలీసులు చాలా సమయం శ్రమించాల్సి వచ్చింది.
Revanth Reddy house
Feb 12, 2025 18:29 IST
తెలంగాణలో మళ్లీ కులగణన.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
తెలంగాణలో మరో సారి కులగణన చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. కులగణన సర్వేలో పాల్గొనని 3.1శాతం వారి కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరో సారి కులగణ సర్వే నిర్వహించనున్నామని బుధవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
cm revanth reddy
Feb 12, 2025 18:29 IST
ఇంటింటి సర్వే అంటూ మొత్తం దోచేసిన దొంగలు.. పోలీస్ యూనిఫాంలో వచ్చి..!
ఖమ్మంలో పట్టపగలే దొంగలు బరితెగించారు. ఇంటింటి సర్వే చేస్తున్నామంటూ సుందరయ్య నగర్ శీలం యుగేంధర్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన ఉన్నదంతా దోచుకెళ్లారు. ఓ వ్యక్తి పోలీస్ యూనిఫాం వేసుకోగా తనవెంట ఉన్నవాళ్లంతా ప్రభుత్వ అధికారులమంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారు.
khammam cho Photograph: (khammam cho)
Feb 12, 2025 18:10 IST
లక్ష్మీరెడ్డితో అభినయ్ రెడ్డికి ఆ సంబంధం...కిరణ్ రాయల్ సంచలనం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్. తన మీద విష ప్రచారం చేయడానికి వైసీపీ వంద కోట్లు ఖర్చు చేసిందని కిరణ్ ఆరోపించారు..లక్ష్మీరెడ్డితో అభినయరెడ్డికి అక్రమసంబంధం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Janasena Leader Kiran Royal
Feb 12, 2025 18:05 IST
రేషన్ కార్డు దరఖాస్తులకు లాస్ట్ డేట్.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్, ఎడిట్ ఆప్షన్ వంటి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఫౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. తుది గడువు అనేది ఏమీ ఉండదని, ప్రజలు ఆందోళన చెందకూడదని సూచించింది.
బర్డ్ ఫ్లూ కారణంగా హైదరాబాద్‌లో చికెన్ ధర కిలో రూ.150లకి తగ్గింది. అదే సమయంలో బిర్యానీ ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రూ.50లకే బిర్యానీ దొరికే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలుచోట్ల ఇంత తక్కువ ధరకి బిర్యానీ అమ్ముతున్నట్లు టాక్.
bird flu in hyderabad chicken prices drop rs 100 per kg and biryani only rs 50 Photograph: (bird flu in hyderabad chicken prices drop rs 100 per kg and biryani only rs 50)
Feb 12, 2025 17:05 IST
షాకింగ్ న్యూస్.. పోలీస్ బాస్‌తో లావణ్య రాసలీలలు.. వీడియో వైరల్!
మస్తాన్ సాయి, లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నర్సింగీ డీఐ శ్రీనివాస్‌తో లావణ్య రాసలీలు చేసిన ఓ వీడియో బయటపడటంతో ఈ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. వీరిద్దరి ఆడియో, వీడియో కాల్స్ గుర్తించిన సైబరాబాద్ సీపీ.. శ్రీనివాస్‌పై చర్యలకు ఆదేశించారు.
lavanya Photograph: (lavanya)
Feb 12, 2025 15:54 IST
మీరేం విద్యార్థులురా.. జూనియర్స్ మర్మాంగాలను డంబెల్స్ కట్టి సీనియర్ల ర్యాగింగ్!
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్‌లో శుభమన్ గిల్ దంచికొట్టాడు. తాజాగా సెంచరీ కొట్టాడు. 95 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి ఔరా అనిపించాడు.
ind vs eng 3rd odi team india opener Shubman Gill 100 runs completed Photograph: (ind vs eng 3rd odi team india opener Shubman Gill 100 runs completed)
Feb 12, 2025 12:36 IST
HYD BREAKING: హనుమాన్ ఆలయంలో అపచారం.. శివలింగం పక్కన మాంసం ముద్దలు.. వీడియోలు వైరల్!
హైదరాబాద్ లోని తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో మాసం ముద్దలు కనిపించడంతో భక్తులు, అర్చకులు షాక్ కు గురయ్యారు. ఆలయంలోని శివ లింగం వెనుక కొందరు దుండగులు మాంసం ముద్దలు పడేశారు.
Hyderabad Hanuman Temple
Feb 12, 2025 11:49 IST
Chicken Prices: బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే?
కోళ్లకు వైరస్ సోకుతుందనే అనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. అంతకుముందు కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు ఖాళీగా వెలవెలబోతున్నాయి. ఆదివారం కేజీ రూ.200-220 ఉన్న ధర ఇప్పుడు రూ.150-170 పలుకుతోంది.
chicken prices
Feb 12, 2025 10:56 IST
Trump-Musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
ఎలాన్ మస్క్‌కి ట్రంప్ మరిన్ని అధికారాలు అప్పజెప్పారు.ఈ మేరకు ఆయన నిర్వర్తిస్తున్న డోజ్ విభాగానికి ప్రత్యేక అధికారాలిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అధ్యక్షుడు తాజాగా సంతకం చేశారు.
musk
Feb 12, 2025 08:28 IST
Cricket: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా అవుట్...అతనికి ఛాన్స్..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టుపై ఉత్కంఠతకు తెరపడింది. టీమ్ నుంచి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అవుట్ అయిపోయాడు. ఇతను వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వలన టోర్నీకి దూరమయ్యాడు.
bumrah
Feb 12, 2025 07:19 IST
USA: అవినీతి కేసులో అదానీకి ఊరట...ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికాలో కేసులతో సతమతమవుతున్న వ్యాపారవేత్త అదానీకి పెద్ద ఊరట లభించింది. 50 ఏళ్ళ క్రితం తీసుకువచ్చిన చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.