AP : పెరుగుతున్న విష జ్వరాలు.. 20 మంది అస్వస్థత..! ఉమ్మడి కర్నూలు జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసారతో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. By Jyoshna Sappogula 30 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Kurnool : ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) లో విష జ్వరాలు (Fevers) పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా (Nandyala District) పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో అతిసారతో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ బోయ లక్ష్మిదేవి (70) అనే వృద్ధురాలు మృతి చెందారు. బాధితులను ఆత్మకూరు, నంద్యాల, కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. Also Read : నా మాటలు వక్రీకరించారు…సుప్రీం సీరియస్ అవ్వడం పై రేవంత్! #kurnool #fever #nandyal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి