Krithi Shetty : పింక్ డ్రెస్ లో ఉప్పెన బ్యూటీ కృతి అందాల రచ్చ.. వైరలవుతున్న ఫొటోలు యంగ్ బ్యూటీ కృతి శెట్టి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. స్టైలిష్ పింక్ డ్రెస్ లో కృతి అందాలు అందరినీ ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోలు పై మీరు కూడా ఓ లుక్కేయండి. By Archana 10 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Krithi Shetty In Pink Dress : అందాల భామ కృతి(Krithi Shetty) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన 'ఉప్పెన'(Uppena) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. పలు స్టార్ హీరోలు, కుర్ర హీరోల సరసన సినిమాలు చేస్తూ దూసుపోయింది. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ సాధించింది ఈ బ్యూటీ. అప్పటి వరకు వరుస హిట్లతో వెలిగిపోయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వచ్చిన వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అవకాశాలే కరువయ్యాయి. రీసెంట్ గా నటించిన కస్టడీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది. ఇక సినిమాల్లో కనిపించకపోయిన.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అందాల రచ్చ చేస్తుంది ఈ చిన్నది. తాజాగా కృతి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. పింక్ డ్రెస్ లో కృతి స్టన్నింగ్ ఫోజులు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. ట్రెండీ హెయిర్ స్టైల్, స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. కృతి హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'సూపర్ 30' హిందీ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అందాల భామ కృతి పుట్టి పెరిగింది ముంబై లో. Also Read : Balakrishna : గాలికి విగ్ ఊడింది.. కోపంతో ఊగిపోయిన బాలయ్య ఏం చేశాడంటే? #krithi-shetty-in-pink-dress #krithi-shetty-latest-photos #uppena-heroine-krithi-shetty #tollywood-actress సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి