Tirupati : తిరుపతిలోని అధికారులు వైసీపీ(YCP) కి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు జనసేన(Janasena) నేత కిరణ్ రాయల్(Kiran Royal). ఈసీ(EC) ఆదేశాలను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయకుంటే అధికారులు స్వతంత్రంగా పనిచేయలేరన్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఇందుకే పరితపిస్తున్నాడు.. సప్తగిరి సంచలన వ్యాఖ్యలు..!
తిరుపతిలో డీటీ అశోక్ రెడ్డి అనే రెవెన్యూ అధికారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ఎన్నికల అధికారిని కోరారు. టిడిపి(TDP), జనసేన నేతలపై బైండోవర్ కేసులు పెట్టి వేదిస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల తీరు మారకుంటే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కుమార్తే జనసేనకు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ముద్రగడకు కుటుంబ సభ్యుల మద్దతే లేకపోవడం దారుణమన్నారు.
Kiran Royal : ముద్రగడ పరిస్థితి దారుణం.. అధికారుల తీరు మారకుంటే జరిగేది ఇదే..!
తిరుపతిలోని అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కుమార్తే జనసేనకు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ముద్రగడకు కుటుంబ సభ్యుల మద్దతే లేదని పేర్కొన్నారు.
Tirupati : తిరుపతిలోని అధికారులు వైసీపీ(YCP) కి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు జనసేన(Janasena) నేత కిరణ్ రాయల్(Kiran Royal). ఈసీ(EC) ఆదేశాలను పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయకుంటే అధికారులు స్వతంత్రంగా పనిచేయలేరన్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ ఇందుకే పరితపిస్తున్నాడు.. సప్తగిరి సంచలన వ్యాఖ్యలు..!
తిరుపతిలో డీటీ అశోక్ రెడ్డి అనే రెవెన్యూ అధికారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలని ఎన్నికల అధికారిని కోరారు. టిడిపి(TDP), జనసేన నేతలపై బైండోవర్ కేసులు పెట్టి వేదిస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల తీరు మారకుంటే పెద్ద ఎత్తున నిరసన చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కుమార్తే జనసేనకు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ముద్రగడకు కుటుంబ సభ్యుల మద్దతే లేకపోవడం దారుణమన్నారు.
TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!
TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Aghori - Sri Varshini: ఏంటి భయ్యా ఈ అరాచకం.. అఘోరీతో సె*క్స్.. ఆపుకోలేక మొత్తం చెప్పేసిన వర్షిణీ!
అఘోరీతో సె**క్స్పై వర్షిణీ షాకింగ్ విషయాలు పంచుకుంది. ‘‘నాకు సె**క్స్ పై ఎలాంటి ఫీలింగ్స్ లేవు.. రావు కూడా. నాకు దానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Aghori - Sri Varshini Marriage: అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో
అందరూ అనుకున్నట్లుగానే అఘోరీ - వర్షిణీ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని వర్షిణీ స్వయంగా తెలిపింది. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
🔴Live News Updates: గుజరాత్‌కు మరో షాక్.. టోర్నీ నుంచి మరో ఆల్‌రౌండర్ ఔట్!
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Venkaiah Naidu: రాజకీయం ఓ బూతు.. తిరుమల సాక్షిగా వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు!
రాజకీయాల్లో విలువలు తగ్గిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Tirumala: తిరుమలలో ఘోర అపచారం.. అధికారులు అసలేం చేస్తున్నారు? మండి పడుతున్న భక్తులు!
తిరుమలలో ఘోర అపచారం జరిగింది. ముగ్గురు భక్తులు చెప్పులు వేసుకుని శ్రీవారి ఆలయ మహా ద్వారం వరకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వారిని టీటీడీ సిబ్బంది గుర్తించలేదు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
మెల్లగా కరగని .. అఘోరీ కోసం వర్షిణి సాంగ్ | Sri Varshini Singing Song For Lady Aghori | RTV
LSG vs GT: గుజరాత్‌కు బిగ్ షాక్.. ఒక్కసారిగా పడిపోయిన వికెట్లు- 15 ఓవర్లకు ఎంత స్కోరంటే?
TGPSC : గ్రూప్-1పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు TGPSC నోటీసులు
Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?
USA-China: అమెరికా టారిఫ్ ఎఫెక్ట్.. ఎగుమతి సవాళ్లు ఎదుర్కొంటున్న చైనా