అదిరే అందాలు.. నభా నటేష్ కిరాక్‌ లుక్స్‌..!

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకున్నారు నభా నటేష్. కన్నడ అందం నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు.అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్‌మీడియాలో కొత్త కొత్త ఫొటోలు పెడుతూ కుర్రకారు మదిని గిల్లుతుంది?

New Update
అదిరే అందాలు.. నభా నటేష్ కిరాక్‌ లుక్స్‌..!
Nabha Natesh: యంగ్ హీరోయిన్ నభా నటేష్ స్టన్నింగ్ అవుట్ ఫిట్‌లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. రోజుకో తీరుగా దర్శనమిస్తూ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. లేటెస్ట్ పిక్స్‌లో అట్రాక్టివ్ లుక్‌ను సొంతం చేసుకుంది కన్నడ భామ. అనారోగ్యం కారణంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకున్నారు నభా నటేష్. దానికి ముందు చేసిన నన్ను దోచుకుందువటే సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నారు హాట్ బ్యూటి నభా నటేష్.

నన్ను దోచుకుందువటే చిత్రంతో కన్నడ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌లో హీరోయిన్‌గా నటించి బంపర్ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలో నభా నటేష్ అనుకోని రోడ్డు ప్రమాదం కారణంగా సినిమాలకు దూరం అయ్యింది. ఈ విషయంలో నభా స్పందించింది. ఆ రోడ్డు ప్రమాదం అనేక అవకాశాలను దూరం చేసిందని తెలిపింది. ఏది ఏమైనా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని.. తాను బతుకుతానని అనుకోలేదని.. భుజం ఎముక విరగడంతో.. వైద్యులు అనేక ఆపరేషన్లు చేశారని నభా తెలిపారు.

పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా ఒక్కసారిగా టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయింది. దానికి తోడు అమ్మడి అందాల ఆరబోత కూడా సెగలు పుట్టించింది. అసలు ఈ స్థాయిలో కన్నడ బ్యూటీ రెచ్చిపోతుందా అని ముక్కున వేలేసుకునేలా చేసింది నభా నటేష్. కానీ ఇప్పుడు కూడా అంతే అడుగుతుండడంతో వేరే హీరోయిన్స్‌‌కు అవకాశం ఇస్తున్నారట దర్శక నిర్మాతలు. నభా నటేష్‌కు అవకాశాలు రాకుండా ఉండడానికి తన నిర్ణయమే కారణమని.. ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలనీ, మళ్లీ తెలుగు సినిమాల్లో నటించి ఫామ్‌లోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: ఇటలీలో లావణ్య, వరుణ్‌తేజ్‌ల పెళ్లి.. రాచరిక సంప్రదాయంలో వీరిద్దరి వివాహం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mass Jathara Song: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుండి ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

New Update
Mass Jathara Song

Mass Jathara Song

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) తన 75వ చిత్రంగా "మాస్ జాతర"తో మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల ఈ మూవీలో కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ రీ క్రియేట్..

ఇటీవల రిలీజ్ చేసిన ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ మాస్ ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ఈ పాటలో ‘ఇడియట్’ సినిమాలోని పాపులర్ బీట్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. అంతేకాదు, అప్పట్లో రవితేజ వేసిన ఐకానిక్ స్టెప్పులను కూడా రీ-క్రియేట్ చేశారు. ఈ మాస్ మూమెంట్స్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీలీలతో కలిసి రవితేజ చేసే డ్యాన్స్ ఈసారి ఎలాంటి మాస్ హంగామా చేస్తుందో చూడాల్సిందే!

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

Mass Jathara Song | Hero Ravi Teja | actress-sreeleela | 2025 Tollywood movies | latest tollywood updates | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-news

Advertisment
Advertisment
Advertisment